ఆడుతు పాడుతు పని చేస్తుంటే | Aduthu Paduthu Pani Chesthunte | Telugu Short Story | K. Lakshmi Sailaja | manatelugukathalu.com episode artwork

EPISODE · Feb 22, 2023 · 20 MIN

ఆడుతు పాడుతు పని చేస్తుంటే | Aduthu Paduthu Pani Chesthunte | Telugu Short Story | K. Lakshmi Sailaja | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఆడుతు పాడుతు పని చేస్తుంటే రచన, పఠనం: కే. లక్ష్మీ శైలజ యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః! "అంటే అర్ధం ఏంటి నాన్నమ్మా?" అని అడిగాడు కౌస్తుభ్. "ఆడవారిని ఎక్కడైతే గౌరవిస్తారో.. అక్కడ దేవతలు నివసిస్తారు' అని అర్థం. అంటే దేవతలు మనకు కనిపిస్తారని అనుకోకు. మగవాళ్ళు ఆడవారిని గౌరవించిన చోట కలతలు లేకుండా ప్రశాంతంగా, అందరూ సంతోషంగా ఉండేట్టు దేవతలు అనుగ్రహిస్తారు అని అనుకోవాలి, " అంది విధాత్రి, చదువుతున్న హిందూ పేపర్ ను పక్కన పెడ్తూ. "మాకు సోమవారం కాలేజ్ లో ఈ విషయం మీద డిబేట్ వుంది నాన్నమ్మా. మా గ్రూప్ వాళ్ళు మాట్లాడాలి. అందుకని మాటర్ కావాలి, " అంటూ "మనూ, నువ్వు కొంచెం గూగుల్ లో చూసి ఒక రెండు పేజీల మాటర్ తయారు చేసి ఇవ్వు. నేను క్రికెట్ ఆడటానికి వెళ్తున్నా, " అంటూ చెల్లికి ఆర్డర్ వేసి బయటకు వెళ్ళి పొయ్యాడు టెన్త్ క్లాస్ చదివే కౌస్తుభ్, నైన్త్ క్లాస్ చదువుతున్న మనస్విని “నాకు టెస్ట్ వుంది, నేను చదువుకోవాలి” అంటున్నా వినిపించుకోకుండా. అక్కడే సోఫాలో కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉన్న శ్రీకృష్ణ ఆ మాటలను పట్టించుకోలేదు. టి. వి. లో సీరియల్ చూస్తున్న త్రివేణి ఒకసారి తల తిప్పి చూసి, నవ్వుకుంటూ మళ్ళీ సీరియల్ లో మునిగిపోయింది. నేనునిట్టూర్చి, ఒక గంట తరువాత ఎవరూ లేకుండా చూసి మనుతో చెప్పాను, “నువ్వు కంగారు పడకు. నేను చేసిస్తాలే నువ్వు చదువుకో, ”అని. అప్పుడే కాదు, విధాత్రి నాలుగు రోజులక్రితం వీళ్ళింటికి వచ్చినప్పటినుంచీ గమనిస్తూనే ఉంది. ఇంట్లో కౌస్తుభ్ ను ఒక రాజు లాగానూ, మనస్వినిని మామూలుగానూ చూస్తున్నారు తల్లితండ్రులు. కొడుకును ఇంటర్నేనల్ స్కూల్ లోనూ, కూతుర్ని మామూలు ఇంగ్లిష్ మీడియం స్కూల్ లోనూ చదివిస్తూన్నారు. ఆడా, మగా వివక్షత బాగా వుంది ఇంట్లో. డిగ్రీ చదివి, ఉద్యోగం చేస్తున్న త్రివేణి ఇలా అమ్మాయిని తక్కువగా చూడటం వింతనిపించింది విధాత్రికి. శ్రీకృష్ణ ఆమెకు అక్క కొడుకు. త్రివేణి ఆమెకు అన్న కూతురు. ఫంక్షన్స్ కు మాత్రమే రాకపోకలు జరుగుతున్నందున వీళ్ళింట్లో ఇలా జరుగుతున్నదని ఇంతకు ముందు విధాత్రి గమనించలేదు. ఇప్పుడు తాను వచ్చిన రెండు రోజులనుంచీ ఇంట్లో జరిగేదంతా గమనిస్తూ ఉంది. తన కొడుకు, కోడలు డార్జిలింగ్ మొదలైన ఊర్లకు టూర్ వెళ్తున్నందున, కొద్దిరోజులు తను ఒక్కతీ ఇంట్లో ఎందుకని తనను శ్రీకృష్ణా వాళ్ళ ఇంట్లో వదిలి వెళ్ళారు, వాళ్ళు. అందువల్ల ఇప్పుడు ఇక్కడ తీరిగ్గా చూస్తోంది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/KJNL3kVsww8

NOW PLAYING

ఆడుతు పాడుతు పని చేస్తుంటే | Aduthu Paduthu Pani Chesthunte | Telugu Short Story | K. Lakshmi Sailaja | manatelugukathalu.com

0:00 20:51

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 20 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on February 22, 2023.

What is this episode about?

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఆడుతు పాడుతు పని చేస్తుంటే రచన, పఠనం: కే. లక్ష్మీ శైలజ యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః! "అంటే అర్ధం ఏంటి నాన్నమ్మా?" అని అడిగాడు కౌస్తుభ్. "ఆడవారిని ఎక్కడైతే గౌరవిస్తారో.....

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes, you can download this episode by clicking the download button on the episode player, or subscribe to the podcast in your preferred podcast app for automatic downloads.
URL copied to clipboard!