EPISODE · May 13, 2022 · 8 MIN
ఆవకాయ ప్రసవం | Avakaya Prasavam | Telugu Short Stories | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
ఆవకాయ ప్రసవం రచన : జీడిగుంట శ్రీనివాసరావు ప్రసవానికి ఎంత కష్టపడాలో ఆవకాయ పెట్టడానికి కూడా అంత కష్టపడాలి. మరి ఆ ఆవకాయ తయారీలో ఓ కిలో హాస్యాన్ని కూడా కలిపి ప్రముఖ రచయిత జీడిగుంట శ్రీనివాసరావు గారు రచించిన ఈ కథను చదవండి. “ఏమండోయ్! తెల్లారితే చాలు.. ఆ ఫోన్ పట్టుకుని మేడమీదకి వెళ్ళిపోతారు. వీళ్ళ మీదా, వాళ్ళ మీదా మాట్లాడు కోవడమే గానీ, ఉపయోగపడే విషయం ఒక్కటి వుండదు మీ అన్నదమ్ములకి. ఒకసారి క్రిందకి దిగి బజార్ వెళ్ళి, మామిడికాయలు కొని, ఆవకాయ ముక్కలు కొట్టించుకుని రండి” అని అరుస్తోంది సుబ్బారావు భార్య రమణి. "వదిన పిలుస్తున్నట్టు వుంది, వెళ్ళు. తరువాత మాట్లాడుకుందాం," అని అటునుంచి తమ్ముడు అనగానే, ఈ అరుపులు అన్నీ తమ్ముడు వినేసాడు అని అవమానం అనిపించింది..... ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/OLGRNiStcuA
What this episode covers

NOW PLAYING
ఆవకాయ ప్రసవం | Avakaya Prasavam | Telugu Short Stories | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.