EPISODE · Sep 29, 2023 · 11 MIN
అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 12 | Amavasya Vennela - Episode 12 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
'Amavasya Vennela - Episode 12 - New Telugu Web Series Written By BVD Prasada Rao 'అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 12' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: బివిడి ప్రసాదరావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ శ్రీరమణ కిరాయిలో ఉండగా.. అతడి ఫోన్ మోగుతుంది. ఆ ఫోన్ ను చేతిలోకి తీసుకున్నాడు. వస్తున్న కాల్ కి కనెక్ట్ అయ్యాడు. "చెప్పండి." అన్నాడు. "నేను హంసని. నీ కారులోనే ఇందాక నన్ను హాస్పిటల్ కు తీసుకు వెళ్లి.. తీసుకు వచ్చావు." చెప్పింది హంస. "ఓ. మీరా. చెప్పమ్మా." అన్నాడు. "నీతో మాట్లాడాలని ఫోన్ చేసాను." చెప్పుతుంది హంస. అడ్డై.. "అమ్మా.. కిరాయికి కారు డ్రయివ్ చేస్తున్నా. కొంత సేపు తర్వాత మాట్లాడ వచ్చా." అడిగాడు శ్రీరమణ. "సరే. ఖాళీ అయ్యేక ఫోన్ చేస్తావా." అడిగింది హంస. "సరే అమ్మా." అనేసాడు శ్రీరమణ. హంస ఆ కాల్ కట్ చేసేసింది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/35UKxrGR4H0
What this episode covers

NOW PLAYING
అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 12 | Amavasya Vennela - Episode 12 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.