EPISODE · Oct 4, 2023 · 10 MIN
అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 13 | Amavasya Vennela - Episode 13 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
'Amavasya Vennela - Episode 13 - New Telugu Web Series Written By BVD Prasada Rao 'అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 13' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: బివిడి ప్రసాదరావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ రాత్రి భోజనం చేస్తూ.. పార్వతమ్మకు చంద్రిక వాళ్ల కబురులు చెప్పాడు శ్రీరమణ. "బాగుంది నాయనా. మంచి పనే చేసావులే. వాళ్ల పని నుండి నువ్వు గట్టేక్కావు. ఇకనైనా నీ కష్టం నీకే మిగుల్చుకో." చెప్పింది పార్వతమ్మ. అప్పుడే.. "అమ్మా.. నీకు చెప్పుతుంటానుగా.. గతంలో నేను ఉన్న నా రూమేట్స్ గురించి.." చెప్పుతున్నాడు శ్రీరమణ. అడ్డై.. "అవునవును. అన్నట్టు.. ఆ అబ్బాయి వెంకట్ అక్కడైనా స్థిరమయ్యాడా." అడిగింది పార్వతమ్మ. "వాడు బాగానే ఉన్నాడు. ఇక మిగతా ఇద్దరిలో.. సుబ్బారావుకు పెళ్లి కుదిరింది. వాడు పెళ్లయ్యాక.. భార్యతో ఈ ఊరే వచ్చేయబోతున్నాడు. గిరి ఒంటరి కాబోతున్నాడు." చెప్పుతున్నాడు శ్రీరమణ. అంతలోనే.. "అంటే ఏమంటావు. వాడిని నెత్తినేసుకోబోతున్నావా." గబుక్కున అడిగేసింది పార్వతమ్మ. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/8P96nLhmM0g
What this episode covers

NOW PLAYING
అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 13 | Amavasya Vennela - Episode 13 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.