EPISODE · Oct 14, 2023 · 8 MIN
అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 15 | Amavasya Vennela - Episode 15 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
'Amavasya Vennela - Episode 15 - New Telugu Web Series Written By BVD Prasada Rao Published In manatelugukathalu.com On 14/10/2023 'అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 15' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: బివిడి ప్రసాదరావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ మర్నాడు.. సావిత్రి ఇంటికి వచ్చాడు శ్రీరమణ. అప్పటికి ఇంద్రజ ట్యూషన్స్ చెప్పడానికి వెళ్లి ఉంది. సావిత్రి.. చంద్రికలకు గిరి విషయం చెప్పి.. "మళ్లీ చెప్పుతున్నాను. నాకు ఎప్పటి నుండో గిరి తెలుసు. మంచోడు. ఉద్యోగంతో పది వేలు సంపాదన ఉంది. తనకు తన వాళ్ల బాధ్యత అంతగా ఏమీ ఉండదు." చెప్పాడు. ఆ వెంబడే.. "వెంటనే మన ఇంద్రజకు అతడితో పెళ్లి జరిపిద్దాం." చెప్పేసాడు. సావిత్రి జంకుతుంది. శ్రీరమణ వాళ్ల జవాబుకై చూస్తున్నాడు. "మా స్థితి నీకు తెలుసు. పెళ్లి పేరుతో ఎంత కూడా ఇచ్చుకో లేం." అంటుంది సావిత్రి.. అడ్డై.. "అబ్బే. అట్టివేమీ ఉండవు. గిరి అట్టివి ఆశించడం లేదు. పెళ్లి జరిపించి.. అమ్మాయిని అప్పగిస్తే చాలు. వాడు ఇంద్రజను చక్కగా చూసుకుంటాడు. మన పిల్ల మంచిదే కనుక.. వాళ్ల కాపురం బాగుంటుంది." భరోసాగా మాట్లాడేడు శ్రీరమణ. సావిత్రి తేలకవుతుంది. "రమణ.. నీ మంచితనం మాకు తెలుసు. నువ్వు చూపుతున్న సంబంధం కనుక.. మేము కాదనడానికి వీలే లేదు. నీ ఇష్టమే." అంది చంద్రిక. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/cSPvjoz9t_s
What this episode covers

NOW PLAYING
అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 15 | Amavasya Vennela - Episode 15 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
Apr 21, 2026 ·13m
Apr 19, 2026 ·16m
Apr 17, 2026 ·13m
Apr 13, 2026 ·11m
Apr 11, 2026 ·16m