EPISODE · Sep 9, 2023 · 10 MIN
అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 8 | Amavasya Vennela - Episode 8 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
'Amavasya Vennela - Episode 8 - New Telugu Web Series Written By BVD Prasada Rao 'అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 8' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: బివిడి ప్రసాదరావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ అంతలోనే.. అక్కడికి లక్ష్మి వచ్చింది. "ఏం రమణ.. నీకు మా అమ్మాయి చాలా వరకు ఇంగ్లీష్ మాట్లాడడం నేర్పేసిందటగా." నవ్వుతూ అంది. అందుకు శ్రీరమణ.. "మరే మేడమ్.." అంటుండగానే.. అడ్డై.. "హే మాన్.. స్పీక్ ఇన్ ఇంగ్లీష్. మామ్ కెన్ స్పీక్ ఇంగ్లీష్." అంది సాగర. తల గోక్కున్నాడు శ్రీరమణ. "బేబీ.. ఓకే.. డోన్ట్ బాదర్." అంది లక్ష్మి చొరవగా. "థాంక్స్ మేడమ్." టక్కున అన్నాడు శ్రీరమణ. ఆ ముగ్గురూ నవ్వుకున్నారు. "లెట్స్ గో. మమ్మీ బై." అంది సాగర. తర్వాత.. శ్రీరమణ వెంట నడిచింది. ఇప్పుడు డ్రయివింగ్ సీటులోకి నేరుగా ఎక్కేసింది. శ్రీరమణ ఆమె పక్క సీటులోకి ఎక్కాడు. సాగర కారు స్టార్ట్ చేసింది. తనుకు చాలా సులభంగా కారు డ్రయివింగ్ నేర్పించగలిగాడు శ్రీరమణ. *** "రంగ.. ఈ సరుకు ఈ రాత్రికే వారికి ముట్ట చెప్పాలి." చెప్పాడు అవతారం. "అలానే సార్." అన్నాడు రంగ. "అటు ఒత్తిడి జాస్తీ అవుతుంది. ఆలస్యం ఐతే డీల్ పోతోంది." గందికవుతున్నాడు అవతారం. "మీకు టెన్షన్ వద్దు. నేను కానిస్తానుగా." అన్నాడు రంగ. "కానిస్తాను కాదు.. చేసి పెట్టాలి." చెప్పేసాడు అవతారం. ఆ వెంబడే.. "నీకు ప్రతి మారులానే ముట్ట చెప్పుతా. నీ కష్టం వృధా కానియ్యను. సరేనా." నొక్కి చెప్పాడు అవతారం. రంగ ఆ పని మీద కదిలాడు.. అవతారం అందించిన లెదర్ బేగ్ తో. *** రాత్రి ఎనిమిది. శ్రీరమణ భోజనం చేస్తున్నాడు. అతడి ఎదురు బల్ల మీద కూర్చుని ఉంది పార్వతమ్మ. ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. "ఆ చంద్రిక అమ్మాయిలో మార్పు వస్తుందా." ఆరా తీస్తుంది పార్వతమ్మ. "కుర్చీలో కూర్చో పెట్టగలుగుతున్నారు. కాళ్లు చేతులు ఆడుతున్నాయి. తల కూడా నిలుపు తుంది. కళ్లే తెరవదు. పిలిచినా పలకదు." చెప్పాడు శ్రీరమణ. "ఒళ్లు ఎలా ఉంది." అడిగింది పార్వతమ్మ. "అంటే." అడిగాడు శ్రీరమణ. "అదే. మెత్తగా ఉంటుందా. బిగుసుకుపోయేలా ఉందా." అడిగింది పార్వతమ్మ. "నేను రెండు మూడు మార్లు తనను కూర్చుండ పెట్టడంలో ఉన్నానుగా. అప్పుడు మామూలుగానే.. మన లానే తగిలింది ఆమె ఒళ్లు." చెప్పాడు శ్రీరమణ. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/hJp7UVQg63g
What this episode covers

NOW PLAYING
అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 8 | Amavasya Vennela - Episode 8 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.