అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 9 | Amavasya Vennela - Episode 9 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com episode artwork

EPISODE · Sep 14, 2023 · 9 MIN

అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 9 | Amavasya Vennela - Episode 9 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

'Amavasya Vennela - Episode 9 - New Telugu Web Series Written By BVD Prasada Rao 'అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 9' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: బివిడి ప్రసాదరావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ మర్నాడు.. ఎప్పటిలాగే పార్వతమ్మ నిద్ర లేచి బయటికి వచ్చింది. ఇంకా శ్రీరమణ నిద్ర పోతుండడం చూసి భీతయ్యింది. ఫోన్ మోగుతుండగా.. శ్రీరమణ మగత నిద్ర నుండి లేచాడు. ఆ ఫోన్ కాల్ కి కనెక్టయ్యాడు. అటు గొంతు విని.. "అబ్దుల్ అన్నా" అన్నాడు. "రాత్రి వెళ్లిన కిరాయి నుండి వచ్చేసావా బాయ్" అటు నుండి అబ్దుల్ అడిగాడు గబగబా. "వచ్చేసాను." చెప్పాడు శ్రీరమణ. ఆ వెంబడే.. అబ్దుల్ ఆతృతను గుర్తించి.. "ఏం.. అబ్దుల్ అన్న." అడిగాడు. "ఇప్పుడే టాక్సీ స్టాండ్ లో అనుకుంటుంటే విన్నాను. రాత్రి నువ్వు వెళ్లే దారిన పోలీసులకు బేగ్ నిండా ఏవో మత్తు మందు పౌడర్ పేకెట్స్ దొరికాయట. ఎవరూ దొరకలేదట. దాంతో అటు ట్రాఫిక్ ని నిలిపేస్తూ చెకింగ్ లు చేస్తున్నారట.. ఆపిన బళ్లను ఆపినట్టే పక్కన ఉంచేస్తున్నారట." చెప్పుతున్నాడు అబ్దుల్. 'హమ్మయ్య.' అప్పటికి కుదురు కాగలిగాడు శ్రీరమణ. "అవునా. నేను రాత్రే వచ్చేసాను. స్టాండ్ కు వస్తాను." చెప్పాడు పొడి పొడిగా. ఆ వెంబడే.. అబ్దుల్ ఫోన్ కాల్ ను కట్ చేసేసాడు. *** హాస్పిటల్ లో.. చంద్రికను పరీక్షించిన డాక్టర్.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/2szVqs5-Lx8

NOW PLAYING

అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 9 | Amavasya Vennela - Episode 9 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com

0:00 9:59

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 9 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on September 14, 2023.

What is this episode about?

'Amavasya Vennela - Episode 9 - New Telugu Web Series Written By BVD Prasada Rao 'అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 9' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: బివిడి ప్రసాదరావు (ప్రముఖ రచయిత బిరుదు...

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes, you can download this episode by clicking the download button on the episode player, or subscribe to the podcast in your preferred podcast app for automatic downloads.
URL copied to clipboard!