EPISODE · Jun 30, 2022 · 7 MIN
అందమైన కిటికీ | Andamaina Kitiki | Telugu Short Story | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అందమైన కిటికీ రచన: పెండేకంటి లావణ్య కుమారి ఒక అందమైన కిటికీ చూసి ఆ కిటికీ వెనుక కథ ఇంకెంత అందంగా వుంటుందోనని, తెలుసుకోవాలని ప్రయత్నించి, తెలుసుకుని వారితో కలిసిపోయిన ఒక యువకుని కథ ఇది. * * * రవి కాలేజీకి వెళ్ళే దారి పక్కనే ఒక అందమైన ఇల్లు కొత్తగా కట్టారు. సంవత్సరం క్రితం ఆ ఇల్లు కట్టటం మొదలయ్యింది. అప్పటి నుండి రవి ప్రతిరోజూ ఆ ఇంటిని కట్టటానికి జరిగే పనులు గమనిస్తూ వచ్చాడు. ఆ ఇంటి ముందు అప్పుడప్పుడూ ఒక కారు ఆగి వుండేది. బహుశా ఇంటి ఓనర్లు వచ్చారేమో అనుకునే వాడు. రవి రోజూ కాలేజీకి ఆ ఇంటి ముందు నుండే వెళ్ళేవాడు. అందుకే ఆ ఇంటిని కట్టటానికి మొదటగా తవ్వి పునాదులు వేసినప్పటి నుండి చూస్తూనే వున్నాడు. తర్వాత దాని మీద గోడలు కట్టటానికని ఎక్కడెక్కడ వాకిండ్లు, కిటికీలు వస్తాయో అక్కడ వాటి చెక్క చట్రాలను అమర్చి గోడలు కట్టటం కూడా చూసాడు. కొన్ని రోజులకు గోడలపైన దూలాలు పెట్టి సెంటరింగ్ చేయటం, తర్వాత కాంక్రీట్తో మొదటి అంతస్తు స్లాబ్ వేయటం అన్నీ గమనిస్తూ, అబ్బో! అప్పుడే ఇంటి మొదటి అంతస్తు అయిపోయిందనుకున్నాడు కూడా. చూస్తుండగానే రెండో అంతస్తుకు కూడా స్లాబ్ వేసేసారు. కొన్ని రోజులకు ఫ్లోరింగ్ అయిపోయింది. అది చూసాక రవి, ఇల్లు చాలా ముచ్చటగా రూపుదిద్దుకుందనుకున్నాడు... ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/D7jNvIFxzfQ
What this episode covers

NOW PLAYING
అందమైన కిటికీ | Andamaina Kitiki | Telugu Short Story | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.