EPISODE · Dec 7, 2022 · 13 MIN
బామ్మగారూ-సెల్ ఫోనూ | Bammagaru-Cell Phone | Telugu Short Story | Bhagavathula Bharathi | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) బామ్మగారూ.. సెల్ ఫోనూ రచన: భాగవతుల భారతి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) మానవీయ కోణాన్ని ప్రసార మాధ్యమం ఎప్పటికప్పుడు ప్రభావితం చేస్తూనే ఉంది. చాపక్రింద నీరులా ~ నేనుఆలోచిస్తున్నాను. ఏంజరుగుతోంది మనచుట్టూ, కాలంతోపాటు మనం మారామా? మన మూలంగా కాలం మారుతోందా? మూడు తరాల అంతరంగాలనూ అంచనావేస్తూ ఆలోచిస్తున్నాను. ఇదివరకు ఈ ఇల్లు ఎలాఉందీ? ఇప్పుడెలా ఉందీ? ప్చ్! /////////////// "సౌదా! అయిందా?" మామగారి పిలుపుకు "వచ్చేస్తున్నా మామయ్యా" జవాబు చెప్పి~ "స్వస్తిశ్రధ్ధాం మేధాం యశ: "~ ~ అగ్నిహోత్రపు ఆఖరిమంత్రం కూడా చదివేసి తర్వాతి మంత్రాలు నోట్లో చదివేస్తూ, చకాచకా అన్నీ సర్దేసి, పరుగులాంటి నడకతో, ఇంట్లోకి వచ్చేదాన్ని, మామయ్యగారికి కాఫీ ఇవ్వడానికి. "ఏమిటే చాదస్తం, తెల్లవారేటప్పటికి, వంటలూ, టిఫిన్లు, బాక్సులు, పిల్లల్ని స్కూల్ కి రెడీ చేయటాలూ, ఇన్నీ చాలవనీ ఈ అగ్నిహోత్రం ఒకటీ ,పనులు ఎక్కడ తెములుతాయీ, ఇవన్నీకాక మళ్ళీ స్కూల్. ఏదీ ఆపవుకదా? కానీయండీ టైం అవుతోందీ " నాకు చేదోడువాదోడుగా ఉంటూనే ముద్దుగా విసుక్కుంటోంది అత్తయ్య. గబగబా తెమిలి, స్కూల్ కి పిల్లలతో వెళ్ళిపోయేదాన్ని. మావారు రమణశర్మ కూడా, నా సాయంతో, ఆత్తయ్య సాయంతో రెడీఅయి కాలేజీకి వెళ్ళిపోయారు. ఇంట్లో అత్తయ్యా మామయ్యా ప్రశాంతం. సాయంత్రం అవగానే ,మళ్ళీ హడావిడి గా ఇల్లు చేరేదాన్ని పిల్లలతో. అప్పటికే బయటి పిల్లలు ఇంటి కొచ్చి ఎదురు చూస్తుండేవారు. వాళ్ళు తరగతి గదిలో పాఠాలకు ప్రైవేట్ ట్యూషన్ కి వచ్చిన వాళ్ళుకారు. ప్రాచీన సంస్కృత, తెలుగు భాషాభిమానంతో, ఎలాగైనా తమ పిల్లలకు ఓ సంస్కృతీ, సాంప్రదాయం నేర్పాలీ. ఈరోజుల్లో అవన్నీ, భాషా రూపంగాగానీ, సాంప్రదాయ రూపంగా గానీ మృగ్యమై పోతున్నాయ్, వాటిని చేతులొడ్డి ఐనా కాపాడాలనుకునే, కొంత మంది సత్సాంప్రదాయ వాదులైన తల్లిదండ్రులకు ప్రతీకలు వాళ్ళు. సాంప్రదాయాన్ని, శ్లోకం, పద్యం రూపంలో వల్లెవేసేసి, మళ్ళీ యధాతధంగా తరగతి పుస్తకాలతో కుస్తీ పట్టడానికి, గంటలో ఎవరిదారిన వారు వెళ్ళి పోయేవారు. నేను, పి, జి డిగ్రీ తోపాటుగా వేదమంత్రాలు కూడా కొన్ని నేర్చుకున్నాను. కాబట్టి పిల్లల తల్లిదండ్రులు, నాదగ్గరకు తర్ఫీదు కోసం పంపిస్తారు. ప్రతిఫలాపేక్షగానీ ధనాభిలాషగానీ, ఆశించని ఓ ఆదర్శవంత మైన, ఉదాత్తమైన ప్రక్రియ. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/PMcapsWrpdo
What this episode covers

NOW PLAYING
బామ్మగారూ-సెల్ ఫోనూ | Bammagaru-Cell Phone | Telugu Short Story | Bhagavathula Bharathi | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.