చరిత్రలో నీకో పేజీ | Charithralo Niko Peji | Telugu Short Story | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com episode artwork

EPISODE · Mar 10, 2023 · 5 MIN

చరిత్రలో నీకో పేజీ | Charithralo Niko Peji | Telugu Short Story | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

చరిత్రలో నీకో పేజీ రచన: పిట్ట గోపి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ముప్పై ఏళ్ళ ఒక ప్రభుత్వ ఉపాద్యాయుడు గురవయ్య మాష్టారు పరిక్ష పేపర్లతో ఎప్పటిలాగే తరగతి గదిలోకి ప్రవేశించగానే విద్యార్థులు అందరూ లేచి నమస్కరిస్తారు. మాష్టారు వాళ్ళని కూర్చోమని చెప్పి "ఒరేయ్ పిల్లలు.. నిన్న పెట్టిన పరిక్షలో కొందరికే మంచి మార్కులు వచ్చాయి. అందరికీ వచ్చినప్పుడే కదరా నేను ఆనందంగా ఉండేది" అంటూ.. పరీక్ష పేపర్లు ను చూస్తూ.. “శ్రావణి”.. అని పిలువగా ఆమె వస్తుంది. "అబ్బా.. ! చూడండిరా.. రోజు అల్లరి చేస్తుంది కానీ తనవే అందరి కంటే ఎక్కువ మార్కులు వచ్చాయి. అలా ఉండాలి రా పిల్లలు అంటే..” "ఆ నెక్ట్స్.. రవి..” రవి వస్తాడు. "ఒరేయ్ రవి.. ఎందుకు నీ మార్కులు తగ్గాయి.. ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదివితే మంచి మార్కులు వస్తాయి” అంటూ రవి చేతిని తన బెత్తం తో దూరంగా పెట్టి దెబ్బలు తినటానికి రెడీ అయ్యాక చాలా దెబ్బలు కొడతాడు. తర్వాత తలదించుకుని రవి తన సీట్లో కూర్చుంటాడు. గతంలో కంటే కూడా రవి నిబద్ధత ను చూస్తాడు మాష్టారు. "ఆ నెక్ట్స్.. మధు..” మధు వస్తాడు. “ఒరేయ్ మధు.. రవి కంటే రెండు మార్కులు తక్కువ వచ్చాయి. పర్వాలేదు కానీ.. ఇంకా బాగా చదవాలి " అని రెండు దెబ్బలు కొట్టగానే మాష్టారు వైపు కోపంతో చూస్తాడు. అలా చూస్తూనే చఠుక్కున బయటకు వెళ్తాడు. మాష్టారు తో పాటు పిల్లలు అందరూ ఆశ్చర్యపోతారు. ఇంతలో బయట ఏవో కేకలు వినపడుతూ.. అవి కాస్తా దగ్గర అవుతుంటాయి. మధు తన తల్లిదండ్రులను తీసుకుని వస్తాడు. మధు తల్లి చేతిలో కత్తి ఉంది. మధు తండ్రి కోపంతో "ఏరా.. నా కొడుకు మీద చెయ్యి వేస్తావా.. ఎంత ధైర్యం రా నీకు".. అంటూ మీద పడతాడు. గురవయ్య మాష్టారు కొంచెం భయపడుతూ "మరెప్పుడు కొట్టనండి..” అని ప్రాధేయపడతాడు, వెనక్కి తగ్గుతాడు. అయినా ఆగకుండా మధు తల్లి చేతిలో కత్తి తీసుకుని చూపిస్తూ.. "ఇంకోసారి నా కొడుకు జోలికి వస్తే.. నరుకుతా " అని అంటూ.. మధుని తీసుకుని వెళ్ళిపోతారు. కానీ.. మాష్టారు బాధతో కూలబడగా.. విద్యార్థుల సవర్యలతో కోలుకుంటాడు. కొన్ని సంవత్సరాలు గడిచాక.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/CgRr3EePwag

NOW PLAYING

చరిత్రలో నీకో పేజీ | Charithralo Niko Peji | Telugu Short Story | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com

0:00 5:13

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 5 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on March 10, 2023.

What is this episode about?

చరిత్రలో నీకో పేజీ రచన: పిట్ట గోపి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ముప్పై ఏళ్ళ ఒక ప్రభుత్వ ఉపాద్యాయుడు గురవయ్య మాష్టారు పరిక్ష పేపర్లతో ఎప్పటిలాగే తరగతి గదిలోకి ప్రవేశించగానే విద్యార్థులు అందరూ లేచి నమస్కరిస్తారు. మాష్టారు వాళ్ళని కూర్చోమని...

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes, you can download this episode by clicking the download button on the episode player, or subscribe to the podcast in your preferred podcast app for automatic downloads.
URL copied to clipboard!