ధర్మో రక్షతి రక్షితః | Dharmo Rakshathi Rakshithaha | Telugu Short Story | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com episode artwork

EPISODE · Apr 6, 2023 · 12 MIN

ధర్మో రక్షతి రక్షితః | Dharmo Rakshathi Rakshithaha | Telugu Short Story | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ధర్మో రక్షతి రక్షితః రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గీత కష్టాలు తప్పిస్తానని చెప్పదు. స్వర్గాలు చూపిస్తానని చెప్పదు. భ్రమ పెట్టదు. గీత చదివాక కష్టాలు ఉంటాయి. గీత చదివాక సవాళ్ళుంటాయి. గీత చదివాకసంక్షోభాలుంటాయి. అయితే ఆ సంక్షోభాలని, ఆ సవాళ్ళనీ ఎదురుకోవడానికి సరిపడా ధైర్యం వస్తుంది. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన! మా కర్మ ఫలహేతుర్భూర్మాతే సంగోస్త్వ కర్మణీ'నీ భాధ్యత నీవు నిర్వర్తించు. అంత వరకు మాత్రమే అధికారము ఉంది. ఫలితాలగురించి ఎందుకు ఆలోచిస్తావు. అధి నీ పని కాదు’ గీతను అర్థం చేసుకుంటే భయాలుండవు. మోహాలుండవు. ఊగిసలాటలుండవు. ధైర్యంగా, స్థిరంగా జీవితాన్ని ఎదురుకొంటాం. భాద్యతల నుంచి దూరంగా పారిపోతున్న మనలను ‘ఈ పిరికితనం మీకు ఎక్కడనుంచి వచ్చిందయ్యా’ అంటాడు. ఎన్ని మార్పులొచ్చినా స్థిరంగా ఉండమంటాడు. యతోధర్మస్తతోజయః - నీవు ధర్మపరుడవైతే జయం నీ వెంటే ఉంటుంది. కురుక్షేత్రమహాసంగ్రామములో కౌరవుల పక్షాన పదకొండు అక్షౌహిణుల సైన్యము, భీష్మ, ధ్రోణ, కర్ణ, శల్య, కృపాచార్య, భూరీశ్రవ, సోమదత్తాదులు, దుర్యోదన, దుశ్శాసనాది శత సోదరులు సమేతంగా యుద్దరంగంలో అశువులు భాశారు. ఏడు అక్షౌహిణిల సైన్యం, నిరాయుదుడుగా శ్రీకృష్ణుడు పాండవులచెంతన ఉండి విజయము అనుగ్రహింప జేసెను. ధర్మము ఎటు ఉంటే భగవానుడు కూడా అచ్చటనే ఉండును. ___________________________ గద్వాలుకు ' ధర్మసంస్థానం ' అని ప్రతిష్ట ఉన్నది. ఈ మాట రాజే అనుకున్నాడా, దానిని అహంభావం అంటాం. గద్వాల ఆస్థాన పండితులే అన్నారా అంటే ముఖ ప్రీతి వ్యవహారం అనుకుంటాం. ఆ సంస్థాన ప్రజలే అన్నారా, వాళ్ళంతా ' నా పృథ్వీపతిః' అనే పాతభావాల వాళ్ళంటాం. కానీ, గద్వాలును ధర్మసంస్థానం అన్నది శత్రు రాజనుకోండి. అందునా పరధర్మీయుడనుకోండి. గద్వాలును జయించి తన రాజ్యములో కలుపుకోవాలనే దురాశాపరుడైనా, పరమతస్థుడైనా శత్రురాజైనా సత్యం ఎంత చక్కగా గ్రహించాడు. ఎంత చక్కగా చాటి చెప్పినాడు! అనుకుంటాం.గద్వాలు సంస్థానం తెలంగాణలో ఉండేది. అది గోల్కొండ రాజుల సామంత రాజ్యం. సనాతన ధర్మాన్ని సంప్రదాయాలని చక్కగా రక్షిస్తున్న ముష్ఠిపల్లి శోభనాద్రి భూపాలుడు గద్వాలు సంస్థానం కోటను పరిపాలిస్తున్న రోజులు. అందువలన ఆ సంస్థానంలో పాడిపంటలు సమృద్ధిగా ఉండెడివి. ప్రజలు సుఖసంతోషాలతో నుండెడివారు. గోల్కొండ నవాబులు భోగలాలసులు. భోగాలకు ధనం కావాలి. ఆ ధనాన్ని శత్రువులను జయించి, సాధించాలి. ధనం లేని శత్రువులని ఎంతమందిని జయించి ఏమి లాభం? కాబట్టి గద్వాలును సాధించాలి అన్నారు మంత్రులు. నవాబు వినలేదు, అన్నాడు కదా గద్వాలు రాజు ఎంత ధనవంతుడైనా మనకన్నా ధనవంతుడా? మొత్తం దోచినా మన ఒకరోజు భోగానికి చాలదు అన్నాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/kwcPwUYgZEQ

NOW PLAYING

ధర్మో రక్షతి రక్షితః | Dharmo Rakshathi Rakshithaha | Telugu Short Story | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com

0:00 12:27

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 12 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on April 6, 2023.

What is this episode about?

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ధర్మో రక్షతి రక్షితః రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గీత కష్టాలు తప్పిస్తానని చెప్పదు. స్వర్గాలు చూపిస్తానని...

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes, you can download this episode by clicking the download button on the episode player, or subscribe to the podcast in your preferred podcast app for automatic downloads.
URL copied to clipboard!