ది ట్రాప్ ఎపిసోడ్ 17 | The Trap Episode 17 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com episode artwork

EPISODE · Jan 18, 2023 · 14 MIN

ది ట్రాప్ ఎపిసోడ్ 17 | The Trap Episode 17 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ది ట్రాప్ ఎపిసోడ్ 17 రచన : పాండ్రంకి సుబ్రమణి  (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గత ఎపిసోడ్ లో సితారను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెబుతాడు రాము. ఆమెకంటే కమలను చేసుకోవడమే బెటరని చెబుతాడు. ఇక ది ట్రాప్. . 17 వ భాగం చదవండి… ఆరోజు ప్రభావతి పుట్టిన రోజు. ఊరినుంచి వేదమూర్తి ప్రోద్బలంతో పరమేశ్వర్ కమలం బయల్దేరారు వదినెతో కలసి పుట్టిన రోజు గడపడానికి. తిరుగు ప్రయాణానికి సిధ్ధమవుతూన్న వినోదినిని కామాక్షి వేద మూర్తి యిద్దరూ ఆపారు; పనిలో పనిగా తమ పెద్ద కోడలు ప్రభావతితో పరిచయం పెంచుకునే అవకాశం యేర్పడుతుందని, అంచేత వాళ్ళతో కలసి వెళ్ళమని అడిగారు. వాళ్ల ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకున్న వినోదిని తల్లికి ఫోనులో ఓమాట చెప్పి తను బయల్దేరి రావటానికి రెండు మూడు రోజుల పడ్తుందని తెలియచేసి అన్నా చెళ్ళెల్లతో బయలు దేరింది. అప్పటికే వరూధిని మందాకినిల రాకతో సందడిగా తయారయిన ఇల్లు ఈ ముగ్గురు రాకతో ఒక్కసారిగా కళకళగా ఫెళ్ళుమంది. పచ్చటి పెళ్ళి పందిరిలా మారింది. ప్రభావతి మొదట వినోదినికి యెదురు వెళ్ళి కౌగలించుకుంది-“పరమేశ్వర్ నీ గురించి చెప్పిందగ్గర్నించి నిన్ను చూడటానికి రావాలని ప్రయత్నించా ను వినోదినీ--కాని వీలుపడలేదు. మొన్న మీ బావ భువనేశ్ రాముగారితో కలసి మా చిన మాఁవగారి వద్దకు బయల్దేరేటప్పుడు కూడా ఆయనతో చేరలేక పోయాను. మంచిదయింది, నువ్వే తిన్నగా వచ్చేసావు. మా చిన్న మరది పరమేశ్వర్ మొహ మాటస్థుడు. అమ్మాయిలకు కొంచెం తొలగి ఉంటాడు. అది సీరియస్ గా తీసుకోకు. మా వారి తమ్ముడని చెప్పడం లేదు. కుర్రాడు మంచోడు. సంస్కారవంతుడు. ఆ మాటకు వస్తే ఆయింట్లోవాళ్ళందరూ సంస్కారవంతులే—“ వినోదిని నవ్వుతూ తలూపి ప్రభావతి కళ్ళలోకి ఆప్యాయంగా చూస్తూ ఆ విషయం తనకు తెలుసని చెప్తూ అడిగింది“పుట్టిన రోజు సంబరం యెప్పుడు ఆరంభమవుతుంది అక్కయ్యా! ” “ ఇక్కడ మాత్రం కాదు. ఇక్కడ లైట్ గా మధ్యాహ్న భోజనాలతో సరి—మీ బావగారి మిత్రుడు రాము నా పుట్టినరోజు సంబరంతో బాటు ఈవెంట్ అంతా హోటెల్ స్ప్రింగ్ లో యేర్పాటు చేసినట్టున్నాడు. గ్రాండ్ గా ఉంటుందని మిత్రులిద్దరూ చెప్పారు. నువ్వూ కమలమూ పరమేశ్వరూ ఫుల్ జోష్ లో ఎంజాయ్ చేయండి. మీ ఎంజాయ్మెంటుని చూస్తూ కూర్చుంటే నాకదే పెద్ద సంబరం” అంటూ పరమేశ్వర్ నీ వినోదినినీ చేతులు పట్టుకుని తీసుకు వెళ్ళి వరూధినికి పరిచయం చేసింది;ఆమె తనకు క్లోజ్ ఫ్రెండని సన్ షైన్ ఫార్మా కంపెనీ లో సీనియర్ పొజిషన్ లో ఉందని. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/ToD0hQuGx8M

NOW PLAYING

ది ట్రాప్ ఎపిసోడ్ 17 | The Trap Episode 17 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com

0:00 14:01

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 14 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on January 18, 2023.

What is this episode about?

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ది ట్రాప్ ఎపిసోడ్ 17 రచన : పాండ్రంకి సుబ్రమణి  (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గత ఎపిసోడ్ లో సితారను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెబుతాడు...

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes, you can download this episode by clicking the download button on the episode player, or subscribe to the podcast in your preferred podcast app for automatic downloads.
URL copied to clipboard!