దీపాల పండగ | Dipala Pandaga | Telugu short Story | Pandranki Subramani | manatelugukathalu.com episode artwork

EPISODE · Jul 17, 2022 · 17 MIN

దీపాల పండగ | Dipala Pandaga | Telugu short Story | Pandranki Subramani | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) దీపాల పండగ రచన : పాండ్రంకి సుబ్రమణి రామశేషం లోలోన కలవరపాటుకి లోనవుతున్నాడు. రేపే దీపావళి. భార్య పిల్లలూ తనకోసం వేయి కళ్ళతో యెదురు చూస్తుంటారు బాలానగర్ పొలిమేరన పొంచి చూస్తూ-- మరి తనెక్కడున్నాడిప్పుడు?హన్మకొండ నాలుగు రోడ్ల కూడలి వద్ద. సీనియర్ ఆఫీసర్లకు సపోర్టింగ్ స్టాఫ్ సూపర్ వైజరుగా-- విషయం అత్యవసర వ్యవహారమే, కాదనలేడు. కేంద్ర ప్రభుత్వ కార్మిక శాఖ వారి ఆదేశానుసారం పౌర సంబంధ వ్యవహారాల కార్యాలయాన్ని ప్రారంభించాలి. అదీను యెక్కడో ఊరుకి దూరంగా విసిరి పారేసినట్టున్న ఆకుల్లేని చెట్టులా కాకుండా, హన్మ కొండ నడిమధ్య నలువైపుల నుండి వచ్చే లబ్ధిదారులకు కార్యాలయ ప్రాంగణం చేరుకోవడానికి అనుకూలంగా, అనువుగా ఉండే విధంగా-- ఇక అసలు సంగతికి వస్తే, ఇక్కడే అండ పిండ బ్రహ్మాండం అణగి ఉంది. ఆ చుట్టు ప్రక్కలెక్కడా కార్యాలయ వ్యవహారాలకు అనుకూలంగా అందివచ్చే కట్టడమేదీ అందుబాటులో కనిపించడం లేదు... Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/SJHqhmJ5oIs

NOW PLAYING

దీపాల పండగ | Dipala Pandaga | Telugu short Story | Pandranki Subramani | manatelugukathalu.com

0:00 17:06

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 17 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on July 17, 2022.

What is this episode about?

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) దీపాల పండగ రచన : పాండ్రంకి సుబ్రమణి రామశేషం లోలోన కలవరపాటుకి లోనవుతున్నాడు. రేపే దీపావళి. భార్య పిల్లలూ తనకోసం వేయి కళ్ళతో యెదురు చూస్తుంటారు బాలానగర్ పొలిమేరన పొంచి చూస్తూ-- మరి...

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes, you can download this episode by clicking the download button on the episode player, or subscribe to the podcast in your preferred podcast app for automatic downloads.
URL copied to clipboard!