EPISODE · Feb 24, 2023 · 9 MIN
దక్షిణ దేశ యాత్ర 1 | Dakshina Desa Yathra 1 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) దక్షిణ దేశ యాత్ర మొదటి భాగం రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) (నవగ్రహక్షేత్రాలు+పంచభూత లింగక్షేత్రాలు+పంచ సుబ్రహ్మణ్యక్షేత్రాలు+రామేశ్వరము+ కన్యాకుమారీ+మధుర.. మొదలగు నవి) మొత్తము చూసిన క్షేత్రములు నలభై. ________________________ సాయికృష్ణా ట్రావెల్స్ ద్వారా జూలై తొమ్మిది బయలు దేరి మర్నాడు ఉదయము 6. 45Am కు ఎగ్‌మోర్ కు చేరు కున్నాము. అక్కడ కాలకృత్యములు మరియు ఉపా హారములు సేవించి మరల తొమ్మిది గంటలకు తిరుచ్చి పయనమైతిమి. తిరుచ్చి చేరుకునేసరికి దాదాపు ఒంటిగంట అయినది. అచటనుండి మరల కుంబకోణమునకు పయనమైతిమి. సాయంత్రము నాలుగు గంటలకు కుంబకోణము నకు చేరుకుంటిమి. ఎందుకనగా నవగ్రహ ఆలయము లన్నియూ కుంబకోణ పరిసరములలోనూ, దగ్గర దగ్గర గా ఉండుటవలన కుంబకోణము ను హాల్టీంగ్ పాయింట్ గా పెట్టు కున్నాము. మొత్తం అరవై మంది ఆరు మినీ బస్సులలో (విత్ ఏసీ ) ప్రయాణం. తమిళనాడులోని నవగ్రహ దేవాలయాలు కుంబకోణం సమీపంలోని చోళరాజులచే నిర్మితమైన దేవాలయాల సమూహం. హిందూపురాణాల ప్రకారం, కాలవ ఋషి కుష్టు వ్యాదితో పాటు తీవ్రమైన అనేక వ్యాదులతో బాదపడుచుండెను. ఆ సమయమున ఆ ఋషి అనేక విధముల, వివిధ స్తోత్రములతో నవగ్రహాలను ప్రార్థించెను. అతని భక్తికి మెచ్చి నవగ్రహాలు మహర్షికి వైద్యం అందించాయి. మానవులకు వరాలు అందించే శక్తి గ్రహాలకు లేవని భావించిన సృష్టికర్త బ్రహ్మ కు కోపం వచ్చింది. ఆయన నవగ్రహాలు కుష్టి వ్యాధితో బాధ పడమని వారిని శపించెను. అప్పుడు నవగ్రహాలు శివుని ప్రార్థించాయి. వారికి దర్శనమిచ్చి ఈ స్థలం తమదేనని, ఆ స్థలం నుండి తమను పూజించే భక్తులను అనుగ్రహించవలసి ఉంటుందని చెప్పెను. ఒక్కో దేవాలయము ఒక్కో గ్రామములో కలదు. మరియు ఈ గ్రామాలు నవగ్రహ నివాసాలుగా పరిగణింప బడుతున్నాయి. వీటిలో ఎనిమిది ఆలయాలు శివునికి అంకితం చేయ బడ్డాయి. సూర్యదేవాలయము మాత్రము గ్రహానికి అంకితం చేయబడ్డది. ఇది పూర్తిగా సూర్యభగవానుని మరియు ఇతర నవగ్రహాల దేవతల ఆరాధనకు అంకితం చేయబడ్డది. మొదటిది ప్రదానదేవతగా, రెండవది పరిచారిక దేవతగా పూజించబడుతుంది. ఇది పదకొండవ లేదా పన్నెండవ శతాబ్దంలో నిర్మించబడినది. మిగిలిన దేవాలయాలు 7వ-9వ శతాబ్దిలో నిర్మితమైనవి. ----- Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/n21EIsssIfw
What this episode covers

NOW PLAYING
దక్షిణ దేశ యాత్ర 1 | Dakshina Desa Yathra 1 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
Apr 21, 2026 ·13m
Apr 19, 2026 ·16m
Apr 17, 2026 ·13m
Apr 13, 2026 ·11m
Apr 11, 2026 ·16m