EPISODE · Feb 28, 2023 · 10 MIN
దక్షిణ దేశ యాత్ర 2 | Dakshina Desa Yathra 2 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) దక్షిణ దేశ యాత్ర రెండవ భాగం రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఐదవరోజు కుంబకోణం నుంచి ఉదయం 6. 30కి బయలుదేరాము. మధురై కి పయనం. జంబుకేశ్వరలింగం- (జల లింగం): జంబుకేశ్వరఆలయం, తిరువానైకల్ భారత దేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లి ( తిరుచ్చి) జిల్లాలో ఉన్న ప్రసిద్ద శివాలయం. తొలిచోళులలో ఒకరైన కోచెంగల్ చోళన్ ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. శ్రీరంగం ద్వీపంలో ఉంది. మహాదేవుని ఆజ్ఞ మేరకు అమ్మవారు ఇక్కడ అఖిలాండేశ్వరి గా జన్మించారు. సాక్షాత్తు అమ్మ వారు పూజ చేసిన లింగం. జంబు( నేరేడు) వృక్షాలు అధికంగా ఉండటం వలన జంబుకేశ్వరుడనే పేరు వచ్చింది. పంచభూత క్షేత్రాలలో రెండవది. ఇక్కడ పానపట్టం నుంచి నిరంతరం నీరు ఊరుతూ ఉంటుంది. తిరుచ్చికి 11 కి. మీ. దూరంలో ఉంటుంది ఈ ఆలయం. ---------- అలగర్ కోయిల్ : మధురై కి ఓ ఇరవై కిలోమీటర్ల దూరంలో దట్టమైన చెట్లనడుమ ఓ కొండ ప్రక్కన ఉన్న ఆలయమే అళగర్ కోయిల్. 108 వైష్ణవ క్షేత్రాలలో ప్రముఖమైనది. ఈ క్షేత్రాన్ని దక్షిణ తిరుపతి గా అభివర్ణిస్తారు. మధుర లోని మీనాక్షి అమ్మవారికి సోదరునిగా భావిస్తారు. అమ్మవారి కళ్యాణము సుందరేశునితో ఈ స్వామి వారే జరిపించారని కథనం. అందుకే అమ్మ వారి కళ్యాణ ఉత్సవాలప్పుడు స్వామి వారి ఉత్సవ విగ్రహం ఇక్కడ నుంచి తీసుకెళతారు. ఈ ఆలయాన్ని నమ్ముకుని వందల ఏళ్ళుగా జీవిస్తున్న వేలాది మంది ఉన్నారు. స్వామి వారితో పాటుగా వారి సతీమణి సుందరవల్లీ తాయారు వారి ఆలయం కూడా ఉంది. వివాహం కాని స్త్రీలు ఈ అమ్మవారిని దర్శిస్తే ఫలితం దక్కుతుందని చెబుతారు. అందుకే ఈమెకు కళ్యాణవల్లీ తాయారు అన్న పేరు కూడా వచ్చింది. ---------------- పళమూడిర్చోలై: అలగర్‌కోయిల్ కొండలలోని, బాగా లోపల ఉన్న ఈ ఆలయం సుబ్రహ్మణ్య స్వామి ఆరు దివ్య క్షేత్రలలో ఒకటి- ఆఖరిది. ఇక్కడ స్వామివారు చిన్నపిల్లవాని రూపంలో దర్శనమిస్తారు. ఇక్కడ స్వామివారు చిన్నతనంలో ఆడుకునేవారని చెబుతూంటారు. ఇక్క వల్లీ మాత కూడా ఉంది. ఇది స్వామివారు భక్తురాలిని పరీక్షించిన ప్రాంతము. భక్తురాలికి జ్ఞానబిక్ష ప్రసాదించిన క్షేత్రం. ఆరు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు ఏవనగా పళని, తిరుత్తణి, స్వామిమలై, పళముదిర్చోలై, తిరుప్పరంకుండ్రం, తిరుచెందూర్. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/suHzKzLW5UI
What this episode covers

NOW PLAYING
దక్షిణ దేశ యాత్ర 2 | Dakshina Desa Yathra 2 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.