EPISODE · Feb 7, 2023 · 30 MIN
Ee Rakthapu Sindhuram | ఈ రక్తపు సింధూరం | Telugu Short Story | C. Jagapathi Babu | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఈ రక్తపు సింధూరం రచన: C. జగపతి బాబు (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) మండల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల.. ఇక్కడ ఆరవ తరగతి నుంచి, పదవ తరగతి పిల్లలు సుమారు వెయ్యి మంది దాకా ఈ పాఠశాలలో చదువుతుంటారు. ఈరోజు ఆగస్టు 15. అన్నీ బాగుంటే ఇప్పటికే త్రివర్ణ పతాకం గాల్లో రెపరెపలాడుతుండాలి. కానీ గుర్తు తెలియని ఎవ్వరో ముగ్గురు వ్యక్తులు మూడో అంతస్తు పైనుంచి దూకి చచ్చారు. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే ముగ్గురూ మూడు మతాల వారు అని వారు ధరించిన దుస్తులు వలన తెలుస్తోంది. ఒకరిది కాషాయం. మరొకరిది ఆకుపచ్చ. ఇంకొకరిది తెలుపు. అందులోనా వాళ్లు పండు ముసలి వాళ్లు. ఇక్కడ అందరి వాదన.. కొడుకులకు బరువైతే ఇంట్లో నుంచి గెంటేశారు. దిక్కు తోచక ఇక్కడ చస్తే కనీసం పోలీసులు కొడుకులకు బుద్ధి చెప్తారని చచ్చారు.. అనుకుంటున్నారు. కానీ కథ వేరే ఉంది! కసాయి వాడికి కూడా కన్నీళ్లు తెప్పించేలా ఉంది..! కూయ్! కూయ్! అని ఒక అంబులెన్స్ మరియు పోలీస్ సైరన్ తో ఒక జీపు అతి వేగంగా స్కూల్ గేట్ దగ్గరకు వచ్చి ఆగాయి. ఆ జీపులో నుంచి ఒక పోలీస్ ఆఫీసర్ దిగి అంబులెన్స్ ని అక్కడికి రమ్మన్నట్లు కళ్ళతోనే సైగ చేసి చకచకా అడగులు వేస్తున్నాడు. కంగారుగా ఒక వ్యక్తి హెచ్ఎం సార్ దగ్గరికి పరిగెత్తుకెళ్ళి, మెల్లగా ఇలా చెప్తున్నాడు "సార్.. పోలీసులు వస్తున్నట్టున్నారు. ఫార్మాలిటీస్.. తొక్క.. తోటకూరని దిక్కుమాలిన ప్రశ్నలు వేసి సాయంత్రం దాకా సమయం సరి చేస్తారు. అది ఏమి కుదరదని త్వరగా డెడ్ బాడీస్ తీసుకు వెళ్ళమని చెప్పండి. అసలే ఈరోజు ఆగస్టు 15. ఈ దరిద్రం లేకుంటే ఈపాటికే ఇక్కడ అందరం సంతోషంగా జెండా పండుగ జరుపుకునే వాళ్ళం" అని చెప్తుండగానే అతని చెంప చెళ్లుమంది. ఆ వ్యక్తి తల పైకి ఎత్తి చూసాడు. ఎదురుగా ఎస్సై. ఆ వ్యక్తి తన చెంపను రుద్దుకుంటూ "సార్, అది కాదు.." అని ఇంకేదో చెప్తుండేలోపే "నేను ఇక్కడికి వచ్చింది నీ యదవ సోది వినడానికి కాదు. ఈ సంఘటన ఎలా జరిగింది?" అన్నారు ఎస్ఐ గారు. ఆ వ్యక్తి “మాకు తెలియకనే కదా!,మిమ్మల్ని రమ్మంది." అన్నాడు. వెంటనే మళ్ళీ ఎస్సై గారు తన ఇంకొక చెంప చెళ్లుమనిపించాడు. తిరిగి ఆ వ్యక్తి ఇంకొక మాట ఎక్కువ మాట్లాడలేదు. అక్కడినుంచి వెళ్ళిపోయాడు. "హెచ్ఎం గారు.. మీరైనా చెప్పండి. ఇక్కడ ఈ సంఘటన ఎలా జరిగింది?" అన్నారు ఎస్ఐ గారు దూరంగా రక్తపు మడుగులో పడి ఉన్న మూడు శవాలను చూస్తూ... Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/nynXDCeut9M
What this episode covers

NOW PLAYING
Ee Rakthapu Sindhuram | ఈ రక్తపు సింధూరం | Telugu Short Story | C. Jagapathi Babu | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.