EPISODE · Aug 20, 2023 · 10 MIN
ఈ కాలం పిల్లలు | Yee Kalam Pillalu | Telugu Short Story | Jidigunta Srinivasa Rao | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
'Yee Kalam Pillalu' - New Telugu Story Written By Jidigunta Srinivasa Rao 'ఈ కాలం పిల్లలు' తెలుగు కథ (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన : జీడిగుంట శ్రీనివాసరావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ “దోశ తింటారా లేకపోతే వడా సాంబార్ తెప్పించుకుంటారా?” అంటూ వంటగది లోనుంచి అరిచింది శాంత. చదువుతున్న పేపర్ పక్కన పడేసి “నీరసం గా వుంది, దోశలు వెయ్యి” అన్నాడు పరమేశ్వర్. “అడిగితే కానీ చెప్పరు, షుగర్ పడిపోయి దడ దడలాడిపోతో టిఫిన్ అంటే అప్పటికప్పుడు రెడీ అవ్వటానికి హోటల్ కాదుగా, పోనీ పెనం వేడిచేసి యిస్తాను, మీకు కావలిసినట్టు దోశలు వేసుకోండి, నేను దీపం పెట్టుకోవాలి” ఆంది. “దీపం కి ఏమి తొందరలేదు. ముందు నువ్వు నాకు టిఫిన్ పెట్టు, పతిదేవుడు కంటే ఎవ్వరు గొప్పకాదు అని మీ అనసూయ చెప్పింది” అన్నాడు. “మీకు సినిమా అనసూయ తప్పా పురాణం అనసూయ కూడా తెలుసా..” అంటూ చూయ్యి మని దోశ వేసింది పెనం మీద. “ఒరేయ్ పరంగా! కొంపములిగింది రా” అంటూ పరమేశ్వర్ స్నేహితుడు కృష్ణ లోపలికి వచ్చాడు. “యింకో రెండు దోసెలోయ్, మీ అన్నయ్య వచ్చాడు” అంటూ భార్య తో అని, “చెప్పరా, ఏమైంది?” అన్నాడు. “కిందటి వారం మా అమ్మాయి పద్మని చూసుకోవడానికి నాలుగు సంబంధాలు వచ్చాయి అన్నాను గుర్తుందా?” అన్నాడు కృష్ణ. “నువ్వు చెప్పి వారమేగా అయ్యింది. అప్పుడే ఎలా మర్చిపోతాను, మీ అమ్మాయి జీతం రెండు లక్షలు అయితే వాళ్ళవి లక్ష కంటే లేవని, అందుకనే మీ ఆవిడా, అమ్మాయి కలిసి వాళ్ళని నానా ప్రశ్నలు వేసి పంపించేసారని చెప్పావుగా, మళ్ళీ ఈ రోజు ఎవ్వరైనా వస్తున్నారా పెళ్లిచూపులకి?” అన్నాడు పరమేశ్వర్. “లేదురా బాబూ, ఆ నలుగురి తండ్రులు ఫోన్ చేసి, ‘మీ అమ్మాయి నచ్చింది, ఒకసారి మీరు వస్తే విషయం మాట్లాడుకొందాము’ అని అన్నారు” అన్నాడు. “అయితే మంచిదేగా, మీకు నచ్చిన సంబంధం ఒప్పుకుని మాకు పప్పన్నం పెట్టేసేయ్” అన్నాడు పరమేశ్వర్. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/rLQ9hmqRIAA
What this episode covers

NOW PLAYING
ఈ కాలం పిల్లలు | Yee Kalam Pillalu | Telugu Short Story | Jidigunta Srinivasa Rao | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.