EPISODE · May 18, 2022 · 3 MIN
కోల్పోయిన స్వేచ్ఛ | Kolpoyina Sweccha | Telugu Short Story | Kidala Sivakrishna | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
కోల్పోయిన స్వేచ్ఛ కిడాల శివకృష్ణ రవి సినిమాకి వెళ్ళి ప్రతి రోజూ లేటుగా రావడం అతని తండ్రి హరీష్ రావు గమనించాడు. ఈ విషయాన్ని తన భార్య అయిన శ్యామల దగ్గర చర్చకు తీసుకు వచ్చాడు. “శ్యామలా! మన రవి ఈ మధ్య సినిమాలు ఎక్కువగా చూస్తున్నాడు. అంతే కాకుండా వాడు కొంత వరకు దురలవాట్లకు అలవాటు పడ్డాడేమో అనే భయం వేస్తుంది. అందుకే వాడికి మనం నచ్చ చెప్పి సినిమాలకి వెళ్లకుండా ఆపాలి” అన్నాడు హరీష్ రావు. “నిజమేనండీ! వాడు లేట్ నైట్ ఇంటికి వస్తున్నాడు” అంది శ్యామల. “మనం ఏమైనా చేసి ఆపాలి. మరి ఏమి చేద్దాం అంటావు శ్యామలా?” అన్నాడు హరీష్ రావు. “ముందు మనం మంచిగానే మాట్లాడి చెపుదాము” అంది శ్యామల. “సరే” అన్నాడు హరీష్ రావు. రవి ఇంటికి వచ్చాడు. అప్పుడు టైం పదిన్నర అవుతోంది. “ ఎందుకు రా లేట్ గా ఇంటికి వస్తున్నావు?” అంది శ్యామల. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/vMWk3j4zPMs
What this episode covers

NOW PLAYING
కోల్పోయిన స్వేచ్ఛ | Kolpoyina Sweccha | Telugu Short Story | Kidala Sivakrishna | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
Apr 21, 2026 ·13m
Apr 19, 2026 ·16m
Apr 17, 2026 ·13m
Apr 13, 2026 ·11m
Apr 11, 2026 ·16m