EPISODE · Oct 19, 2022 · 14 MIN
కర్తవ్యం యోగ ఉచ్యతే | Karthavyam Yoga Uchyathe | Telugu short Story | Aduri Hymavathi | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కర్తవ్యం యోగ ఉచ్యతే రచన: ఆదూరి హైమావతి కారు పార్క్ చేసి తలపైకెత్తి చూశాను. నాకళ్ళు మెరిశాయి. నేను ప్లాన్ చేసి కట్టించిన భవనం. 'హృదయాలయ' ఆభవనం హృదయం ఆకారంలో ఉంటుంది. డాక్టర్. హృదయ్ కోరికమేరకు ఆభవనం నా అధ్వర్యంలో నిర్మించబడింది. హృదయంలో ధమనులు, సిరల ద్వారా రక్త ప్రసరణ జరిగుతున్నట్లు, కొత్త టెక్నాలజీ ఉపయోగించి లైట్స్ ద్వారా రంగుల వెలుగులు ప్రవహించే లాగా చేసాము. గేట్ నెంబర్ 1 వైద్యంకోసం రోగులు వచ్చేందుకు, రెండో గేటు నయమైన వారు ఆనందంగా వెళ్ళడంకోసం. మూడో గేటు ఎమర్జెన్సీ రోగులతో వారి బంధువులు ఏడుస్తూ లోనికి పరుగులు తీసేది. నాలుగో గేటు ప్రపంచం లోనే ఉత్తమ వైద్యుడైన హృదయ్ చేతిలో విఫలమై, ఇక ఆయుస్సు తీరిన వారి భౌతిక కాయాలు తరలించేగేటు. ఎంత చిత్రం, ఆనందం, ఆందోళన, సుఖం, కష్టం సంతోషం, దుఃఖం, వైరాగ్యం, అన్నీ ఒకే భవనంలో వేర్వేరు ద్వారాలలో, మానవ జీవన సరళి ని, కళ్ళకు కట్టే దృశ్యాలు. అన్నీ గమనిస్తూ తలెత్తి పైకి చూసి ఏదో మార్పు కనిపించి ఆశ్చర్యపోయాను. వి. ఐ. పీ. గేటు నుంచీ వెళ్లబోగా, వాచ్ మెన్ ఆపాడు. నేనూ, హృదయ్ కలసి ఉన్న ఫోటోతో ఉన్న విజిటింగ్ కార్డ్ చూపాక వెళ్ళనిచ్చాడు, నేరుగా లిఫ్ట్ లో మూడో అంతస్తులోని హృదయ్ గది వద్ద ఆగి, విజిటింగ్ కార్డిచ్చి పంపాను. ఒక్క నిముషంలో తలుపు తెరుచుకుని వచ్చినతను, నన్ను లోపలికి వెళ్ళమని సైగచేశాడు. లోనికి అడుగు పెట్టగానే హృదయ్ వచ్చి చేతులు పట్టుకుని ఊపీ ఊపీ మన సారా ఆనందం వ్యక్తపరుస్తూ, ఆశ్చర్యంగా చూశాడు. నా ఒళ్ళు పులకరించి పోయింది.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/b09lx5lGAzw
What this episode covers

NOW PLAYING
కర్తవ్యం యోగ ఉచ్యతే | Karthavyam Yoga Uchyathe | Telugu short Story | Aduri Hymavathi | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.