EPISODE · Jan 10, 2023 · 17 MIN
కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 10 | Kasthuri Ranga Ranga Episode 10 | Terlugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కస్తూరి రంగ రంగా!! 10 'Kasthuri Ranga Ranga Episode 10' Telugu Web Series Written By Ch. C. S. Sarma రచన: సిహెచ్. సీఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గత ఎపిసోడ్ లో గోపాలయ్యగారి సోదరి దుర్గాదేవికి తన పెద్ద కొడుకు భూషణ్ కుమార్ కి కస్తూరితో వివాహం జరిపించాలని కోరిక. అందుకు గోపాలయ్య అంగీకరించక పోవడంతో కక్ష పెంచుకుంటుంది. రంగా, కస్తూరిలు కలిసి ఉన్న ఫోటోలు గోపాలయ్యకు పంపుతాడు భూషణ్. గోపాలయ్య మాట మీద రంగా వూరు విడిచి వెళ్తాడు. ఇక కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 10 చదవండి "భోజనానంతరం.. ఇరువురూ ఆ వూరి పోలీస్టేషన్ కు వెళ్లారు. కారును ఆపి ఇరువురూ దిగారు. స్టేషన్ ఇన్ఛార్జి ఇనస్పెక్టర్ కొత్తగా వచ్చిన దానయ్య పరుగున వచ్చి యస్. పి. , కస్తూరి రంగకు, డి. యన్. పి. వసంతదేశాయ్ కు సెల్యూట్ చేశాడు. ముందు ఇనస్పెక్టర్ దానయ్య, వెనుక రంగా, వసంత్ లు ఆఫీసులో ప్రవేశించారు. డ్యూటీలో వున్న పోలీసు కానిస్టేబుల్స్ సవినయంగా సెల్యూట్స్ చేశారు. కస్తూరి రంగ.. వసంత్ దేశాయ్ కూర్చున్నారు.. ఎదురుగా దానయ్య నిలబడి ఉన్నారు. “మీ పేరు?.. ” అడిగాడు కస్తూరిరంగ. “దానయ్య సార్!.. ” ఇన స్పెక్టర్ జవాబు. "మీరు ఇక్కడికి కొత్తగా వచ్చారు కదూ!.. ". "అవును సార్!.. రెండు వారాలయింది.. ” "కూర్చోండి.. ఇక్కడ ఎంతమంది స్టాఫ్ వున్నారు?" దానయ్య కూర్చున్నాడు. "సార్.. కానిస్టేబుల్స్ ముగ్గురు.. జూనియర్సు ఏడుగురు.. మొత్తం పదిమంది సార్.. " "మీలో ఈ వూర్లో అందిరిలో ఎవరికి సీనియారిటీ?.. " "హెడ్ కానిస్టేబుల్ సీతారామ్ కి సార్!.. " "అతన్ని పిలవండి.. " ఇనస్పెక్టర్ దానయ్య సీతారామ్ ను పిలిచాడు. సీతారామ్.. కస్తూరిరంగ ముందుకు వచ్చి నిలబడి సెల్యూట్ చేశాడు. "మీ పేరు?.. " "సి. సీతారాం సార్!... " "సి.. అంటే?.. " “చింతలూరి.. ” "అది మీ ఇంటి పేరు కదూ!.. " “అవును సార్!.. ” Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/AAzbUWlWx2I
What this episode covers

NOW PLAYING
కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 10 | Kasthuri Ranga Ranga Episode 10 | Terlugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.