EPISODE · Feb 10, 2023 · 12 MIN
కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 15 | Kasthuri Ranga Ranga Episode 15 | Terlugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కస్తూరి రంగ రంగా!! 15 రచన: సిహెచ్. సీఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఆరోజు పౌర్ణమి. పండువెన్నెల... సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విద్యుద్దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. సమయం... రాత్రి ఎనిమిదిగంటలు... ఎనిమిదీ ఏభై అయిదుకు...07032 హైదరాబాద్ డక్కన్--ముంబై సి.యస్.యం.టి. కోవిడ్ స్పెషల్ ట్రైన్ బయలు దేరుతుంది. ప్రయాణీకులు స్టేషన్ చేరుతున్నారు. రైల్వే స్టేషన్ ముందు టాక్సీ వచ్చి ఆగింది. దాని నుండి నలుగురు పాతిక సంవత్సరాల లోపు యువతులు... మువ్వ దిగారు. స్టేషన్లోకి వెళ్లపోయారు. ఆటోలో పీర్ దిగాడు. అతనూ స్టేషన్లోకి వెళ్లాడు... మరో టాక్సీ వచ్చింది. మూగచాన్ టీ బాయ్ దిగాడు. వెనక సీట్లో మారు వేషాల్లో వున్న సుగంధి... యాదగిరీలు, ఎ.డి.యస్.పీలు దిగి వారిరువురూ స్టేషన్లో ప్రవేశించారు... కొంతమంది ఆడ మగ పోలీసులు కూడా మఫ్టీలో స్టేషన్లో ప్రవేశించారు. ఖాజా పోలీసులను గమనించి వేగంగా మెట్లు ఎక్కి పారిపోవాలని ప్రయ త్నించాడు. మెట్లపై వున్న పోలీసులు అతన్ని పట్టుకొన్నారు. చేతులకు బేడీలు వేసి లాక్కొని వెళ్లిపోయారు. ఆడ పోలీసులు... వారి వెనుక మగపోలీసులు... మువ్వ, ఆమెతో వున్న నలుగురు యువతులతో... "గలాభా చేయకుండా మాతో రండి..." అని చెప్పడంతో భయపడిన ఆ యువతులు... మువ్వా మౌనంగా వారి వెనకాలే నడిచారు. అందరూ స్టేషన్ బయటకు వచ్చారు. పోలీసులు వారిని పోలీస్ వ్యాన్ ఎక్కించారు. వ్యాన్ వెళ్లిపోయింది. ఆరోజు ఉదయం... దుర్గాదేవి... తన పెద్దకుమారుడు భూషణ్ కుమార్ నకు గోపాలయ్య కుమార్తె కస్తూరికి సాంప్రదాయ బద్ధంగా తన స్వగృహంలో వారికి ఎంతో ముఖ్యులైన హితుల సమక్షంలో నిశ్చితార్థాన్ని జరిపించింది. వివాహాన్ని రేపల్లెలో జరపాలనే నిర్ణయంతో ఒక వారం రోజులుగా ఆ ఇంటి ప్రాంతాన్నంతా బాగుచేయించడం ప్రారంభించారు. శుభలేఖలను ముద్రించి రెండు రోజులుగా బంధువులకు హితులకు ఆప్తులకు పంచడం జరిగింది. ఆ శుభలేఖలను చూచి ఐ.జి. అనంత్ నాగ్ కస్తూరి రంగాకు ఫోన్ చేశాడు.విషయాన్ని చెప్పాడు. "కస్తూరి రంగా!... భూషణ్ కుమార్ వివాహం వచ్చే శుక్రవారం... రేపల్లెవాసి కీర్తిశేషులు గోపాలయ్యగారి కుమార్తె కస్తూరిగారితో.. వివాహం జరగబోయేది రేపల్లెలో... కస్తూరి స్వస్థలంలో... అంటే... టుడే మండే... ఆన్ ఫ్రైడే అంటే ఐదవరోజు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. వివాహానంతరం... ఫారిన్ ట్రిప్ ఫర్ హనీమూన్... వివాహ ఆహ్వాన పత్రిక ఇస్తూ భూషణ్ కుమార్ చెప్పాడు..." వ్యంగ్యంగా నవ్వుతూ చెప్పాడు. ఐ.జి. అనంత్ నాగ్. వివాహపత్రికను రంగా సెల్ వాట్సాప్ కు పంపాడు. విషయాన్ని వసంత్కు వివరించాడు రంగ. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/oOGEBS71dUc
What this episode covers

NOW PLAYING
కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 15 | Kasthuri Ranga Ranga Episode 15 | Terlugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.