కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 3 | Kasthuri Ranga Ranga Episode 3 | Terlugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com episode artwork

EPISODE · Nov 20, 2022 · 13 MIN

కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 3 | Kasthuri Ranga Ranga Episode 3 | Terlugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కస్తూరి రంగ రంగా!! 3 రచన: సిహెచ్. సీఎస్. శర్మ  (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) సిహెచ్. సీఎస్. శర్మ గారి  ధారావాహిక కస్తూరి రంగ రంగా మూడవ భాగం గత ఎపిసోడ్ లో బ్రహ్మయ్య ఇరవై లక్షలు కిడ్నాపర్లకు ఇచ్చి , తన మనవడు శాలివాహనను విడిపించుకుంటాడు. ఇంటికి వచ్చి, జరిగిన కథను వివరిస్తాడు. ఇక కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 3  చదవండి... పోలీస్టేషన్... సుల్తాన్ కుర్చీలో కూర్చొని, క్రింద తనకు దగ్గరలో కూర్చొనివున్న ఒక వ్యక్తిని విచారిస్తున్నాడు. అతని కాలికి తుపాకి గుండు తగిలింది. హాస్పటల్ కు  తీసుకెళ్లి తుపాకీగుండును తీయించి డ్రసింగ్ చేయించి... ఇంజక్షన్, మందులు ఇప్పించి జైలుకు తీసుకొని వచ్చారు పోలీసులు.... "రేయ్!... నిజం చెప్పు... నీతో ఎంతమంది వచ్చారు?.... “ఇద్దరు సార్!...” “వాళ్ల పేర్లు?...” "తెలీదు సార్....” "నిజం చెప్పు...” “చెప్పింది నిజమేసార్!...” “వాళ్లది ఏవూరు?...'' “తెలియదు సార్!..." "నిజంగా!...." "నిజంగానే సార్... నేను సెప్పింది నిజం..." భోరున ఏడ్చాడు… "గంగరాజూ!..." సుల్తాన్ హెడ్ కానిస్టేబుల్ని పిలిచాడు. "సార్!..." “వీడు ఈరీతిగా నిజాన్ని చెప్పడు... సెల్లోకి తీసుకెళ్లి మన ట్రీట్మెంట్ ను ప్రారంభించండి... నిజాన్ని వాడి నోటితో కక్కించండి..." నవ్వుతూ చెప్పాడు సుల్తాన్. పోలీసు సోము వాణ్ణి గదిలోకి తీసుకొని వెళ్లారు... తోటే గంగరాజు కూడా వెళ్లాడు. “ఒరేయ్!... వాళ్లిద్దరూ ఎవరో... ఏవూరో... వాళ్లకు నీకూ వున్న సంబంధం ఏమిటో చెప్పు. నీ కాలికి దెబ్బ తగిలినందున నిన్ను మంచి మాటలతో నిజం చెప్పమని అడుగుతున్నాము. నీ కాలిగి గాయం కాకపోతే నీచేత ఈపాటికి నిజాన్ని చెప్పించేవాళ్లం... మమ్మల్ని బుకాయించి మోసం చేయాలనుకొంటే... నీకు నరకాన్ని చూపిస్తామ్... చూడు... బుద్ధిగా నిజం చెప్పరా... నీ మంచి కోరి చెబుతుండా!... దెబ్బలు తినకుండా నిజం చెప్పు!..." అనునయంగా చెప్పాడు హెడాకానిస్టేబుల్ గంగరాజు. సుల్తాన్ అతన్ని పిలిచాడు. అతని గొంతును విన్న గంగరాజు సుల్తాన్ని సమీపించాడు. "సార్!...” Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/wGsFi4ycn0M

NOW PLAYING

కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 3 | Kasthuri Ranga Ranga Episode 3 | Terlugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com

0:00 13:00

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 13 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on November 20, 2022.

What is this episode about?

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కస్తూరి రంగ రంగా!! 3 రచన: సిహెచ్. సీఎస్. శర్మ  (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) సిహెచ్. సీఎస్. శర్మ గారి  ధారావాహిక కస్తూరి రంగ రంగా మూడవ భాగం గత ఎపిసోడ్ లో బ్రహ్మయ్య ఇరవై లక్షలు...

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes, you can download this episode by clicking the download button on the episode player, or subscribe to the podcast in your preferred podcast app for automatic downloads.
URL copied to clipboard!