EPISODE · Nov 27, 2022 · 21 MIN
కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 4 | Kasthuri Ranga Ranga Episode 4 | Terlugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కస్తూరి రంగ రంగా!! 4 రచన: సిహెచ్. సీఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) సిహెచ్. సీఎస్. శర్మ గారి ధారావాహిక కస్తూరి రంగ రంగా నాలుగవ భాగం గత ఎపిసోడ్ లో కిడ్నాపర్లలో తనకు దొరికిన వ్యక్తిని విచారిస్తాడు ఎస్సై సుల్తాన్. కిడ్నాపర్లు ఉన్న స్థలంలో దొరికిన సిల్వర్ రింగ్ తన అన్న ఇర్ఫాన్ దని అనుమానిస్తాడు. ఇర్ఫాన్ నేరస్థుడైతే అతన్ని అరెస్ట్ చేయడానికి వెనుకాడనని తన తల్లిదండ్రులతో చెబుతాడు. ఇక కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 4 చదవండి... సమయం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతం. సయ్యద్... మిత్రులు బ్రహ్మయ్య... పుండరీకయ్యలను కలసి తన చిన్న కొడుకు చెప్పిన మాటలను వారికి చెప్పి... పెద్దకొడుకు ఇర్ఫాన్ ను పట్టుకొనేటందుకు సుల్తాన్ హైదరాబాద్ వెళ్లాడని చెప్పి... ఇంటికి తిరిగి వచ్చాడు. “ఎక్కడినుంచి రాక..." అడిగింది ఫాతిమా. "బ్రహ్మయ్య దగ్గరనుండి... " “చిన్నోడు హైదరాబాదు... వెళ్లిన విషయం చెప్పావా?...” “ఆ... చెప్పాను...” “ఎందుకు చెప్పారు?...” “మనవాడు వెళ్లాడు కాబట్టి చెప్పాను!..." "ఇర్ఫాన్ మీద అనుమానంతో వెళ్లాడని చెప్పారా?...". “చెప్పలేదు...” మెల్లగా చెప్పాడు. ఫాతిమా తన్ను ఆ ప్రశ్న అడగటంలోని ఆంతర్యం... సయ్యద్ కు తెలుసు. బిడ్డలు ఎంత చెడ్డవారైనా వారిని నిందించడం, బెదిరించడం... మరీ కోపమొస్తే రెండు తగిలించడం... తన హక్కే అనుకొంటుంది ప్రతి మాతృమూర్తి... Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/MGULwnosXsc
What this episode covers

NOW PLAYING
కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 4 | Kasthuri Ranga Ranga Episode 4 | Terlugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.