EPISODE · Jul 27, 2023 · 5 MIN
మూడు ముళ్ళ బంధం ఏడడుగుల అనుబంధం | Mudu Mulla Bandham Edadugula Anubandham | Telugu Short Story | Sumathi Thaduri | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
'Mudu Mulla Bandham Edadugula Anubandham' - New Telugu Story Written By Sumathi Thaduri 'మూడు ముళ్ళ బంధం ఏడడుగుల అనుబంధం' తెలుగు కథ (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: సుమతి తాడూరి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) 'తెంచుకుంటే తెగిపోతుందా, దేవుడు వేసిన బంధం, తెలుసుకో నీ జీవిత గమ్యం, తెంచుకోమ్మ అనుబంధం'.. అంటూ పాట రాగానే, fm బంద్ చేసింది రోజా. ‘ఈ పాట ఏదో నా సిచుయేషన్ కి తగ్గట్టు ఉంది. ఇప్పటికే ఎటూ తెల్చుకోలేక పోతున్నా. ఈ పాట వినగానే తలనొప్పిగా ఉంది. నందిని ఆల్రెడీ పార్క్ కు వచ్చేసి ఉండొచ్చు’ అనుకుంటూ తొందరగా జింకల పార్క్ కు వచ్చింది రోజా. అక్కడ నందిని ని చూడగానే హాయ్ చెప్పి హాగ్ చేసుకొని, గట్టిగా పట్టుకొని ఏడ్చేస్తూ ఉంది రోజా. “ఏమైందే.. ఎందుకు ఏడుస్తున్నావు, ఫస్ట్ నువ్వు ఆ ఏడుపు ఆపి, ఏం జరిగిందో చెప్పు.. ” అంది నందిని. “నేను, కిరణ్ ’విడాకులు’ తీసుకుంటున్నాము, రేపే కోర్ట్ లో కేస్!” "విడాకులా? అదేంటే.. అదేదో ఫ్లాట్ తీసుకుంటున్నాము అన్నంత సింపులుగా చెప్తున్నావ్.. “ అంది నందిని ఆశ్చర్యం తో.. “నేను ‘లవ్ మ్యారేజ్’ చేసుకున్నాను. నీకు తెలుసుకదా” “ఆ తెలుసు, అయినా నువ్వే చెప్పావు కదా, కిరణ్ ని ప్రేమించి పెళ్లి చేసుకొని, చాలా హ్యాపీగా ఉన్నావని” అని నందిని అనగానే, “అవునే అన్నాను, పెళ్లి అయిన కొత్తలో హ్యాపీగానే ఉన్నాము. తరువాత ఆ హ్యాపీ నెస్ తగ్గుతు వచ్చింది. పెళ్ళికి ముందు ఉన్న ప్రేమ, పెళ్లి తర్వాత ఉండదు. ఇద్దరూ పిల్లలు పుట్టాక, ఉన్న కాస్త ప్రేమ పోయింది. నాతో ప్రేమగా మాట్లాడి ఎన్ని రోజులైందో.. నేను మాట్లాడినా ‘ఊరికే సోది ముచ్చట్లు చెప్పకు’ అంటాడు. రోజూ పొద్దునే లేచి, ఇంట్లో పని అంతా చేసుకొని, పిల్లలను రెడీ చేసి, స్కూల్ కు పంపి, కిరణ్ నీ ఆఫిస్ కు పంపి, తర్వాత పని అంతా అయ్యే సరికి మధ్యాహ్నం ఒకటి అవుతుంది. సరే.. కిరణ్ వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉంటాను. కిరణ్ రాగానే తనని చూసిన ఆనందములో నా శ్రమ అంత మరచి పోతాను. ప్రేమగా ఎన్నో కబుర్లు చెప్పాలనుకుంటాను. తనేమో నోరు విప్పుడు. నా పాటికి నేనే లొడలొడా వాగుతూ ఉంటాను. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/IO73xPuZy0Y
What this episode covers

NOW PLAYING
మూడు ముళ్ళ బంధం ఏడడుగుల అనుబంధం | Mudu Mulla Bandham Edadugula Anubandham | Telugu Short Story | Sumathi Thaduri | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.