EPISODE · Sep 20, 2022 · 8 MIN
నా మది మెచ్చిన చెలికాడు | Na Madi Mechhina Chelikadu | N Dhanalakshmi | Telugu Short Story | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నా మది మెచ్చిన చెలికాడు రచన: N. ధనలక్ష్మి “వావ్! ఇంటర్లో 90% రావడం అంత ఈజీ కాదు స్వేచ్ఛా .. కానీ నువ్వు సాధించావు. నెక్స్ట్ ఏమి చదవాలను కుంటున్నావు?” అడిగింది సిరి. “సిరీ... ఇంకేమీ చదవాలి అనుకోవడం లేదు” చెప్పింది స్వేచ్ఛ. “ఎందుకు స్వేచ్ఛా ....” ఆశ్చర్యంగా అంది సిరి. “నాన్న ఇప్పటికే మా గురించి చాలా కష్టపడ్డారు. నేను ప్రభుత్వ కొలువులో ఏదైనా ఉదోగ్యం తెచ్చుకొని ఇంటికి కొంచం చేదోడు వాదోడుగా ఉంటూ తమ్ముడ్ని, చెల్లిని చదివించాలని అనుకుంటున్న సిరి…” అంది స్వేచ్ఛ. “సరే నే! నీకున్న ప్రతిభకు తప్పకుండా జాబ్ తెచ్చుకుంటావ్ ఆ నమ్మకం నాకుంది..” అంది సిరి. “అల్ది బెస్ట్ స్వేచ్ఛా. నాన్నకి ట్రాన్స్ఫర్ రావడంతో మేము గుంతకల్లుకి వెళ్ళిపోతున్నాము. ఈ రోజు సాయంత్రమే వెళ్తున్నాము. అప్పుడప్పుడు నీకు ఫోన్ చేస్తుంటాను. బై …” “బై సిరి....” స్వేచ్ఛ నాన్న కృష్ణ ప్రసాద్ గారిది కూరగాయల వ్యాపారం. అమ్మ ఇంటి దగ్గర చిల్లర అంగడి పెట్టుకొని జీవితం కొనసాగిస్తున్నారు... తన ఆలోచనను తల్లి, తండ్రితో పంచుకోవాలని ఎంతో అరాటపడుతు ఇంటికి చేరుకుంది స్వేచ్ఛ. ఇంటి దగ్గర కార్ ఆగి ఉంది.. లోపలకి వెళ్లి చూస్తే ఎవరో వచ్చి ఉన్నారు. తన రాక కోసమే ఎదురు చూస్తున్నట్టుగా అందరి మొహంలో చిరునవ్వు ... తల్లి ఆత్రంగా చీర కట్టి, చేతికి కాఫీల ట్రే ఇచ్చి, వారికి ఇవ్వమ్మని చెప్పారు.. తన ఇష్టం లేకుండానే పెళ్ళి చూపులు జరిగిపోయాయి.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/bLz560ClgY4
What this episode covers

NOW PLAYING
నా మది మెచ్చిన చెలికాడు | Na Madi Mechhina Chelikadu | N Dhanalakshmi | Telugu Short Story | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.