Naa Prema the Story  episode artwork

EPISODE · Dec 2, 2023 · 6 MIN

Naa Prema the Story

from Naa Prema the Story

నా పేరు సూర్య. మాది ఒక చిన్న కుటుంబం అమ్మ,నాన్న,అక్క,నేను. నాన్న ఒక ప్రైవేట్ కంపెనీ లో వర్కర్, అమ్మ ఇంట్లో నే ఉంటుంది.అక్క డిగ్రీ పూర్తి చేసి ఒక ఫైనాన్స్ ఆఫీస్ లో అకౌంటెంట్ గ పని చేస్తుంది. మా అక్క ఆఫీస్ వాళ్ళు పదోవ వార్షికోత్సవం సందర్బంగా ఒక పార్టీ ఏర్పాటు చేసారు ఆ పార్టీ కి మా అక్క కూడా వేలింది అక్కడ మా అక్క కి అరుణ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు మా అక్క నచ్చడం తో అరుణ్ ఏమి ఆలోచించకుండా పెళ్లి సంబంధం మాట్లాడానికి వాళ్ళ అమ్మ నాన్నలతోమా ఇంటికి ఒచ్చారు.మా కుటుంబనికి అరుణ్ కుటుంబం నచ్చడం తో పెళ్లి ఖాయం చేసారు పెద్దవాళ్ళు.

NOW PLAYING

Naa Prema the Story

0:00 6:12

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

Frequently Asked Questions

How long is this episode of Naa Prema the Story?

This episode is 6 minutes long.

When was this Naa Prema the Story episode published?

This episode was published on December 2, 2023.

What is this episode about?

నా పేరు సూర్య. మాది ఒక చిన్న కుటుంబం అమ్మ,నాన్న,అక్క,నేను. నాన్న ఒక ప్రైవేట్ కంపెనీ లో వర్కర్, అమ్మ ఇంట్లో నే ఉంటుంది.అక్క డిగ్రీ పూర్తి చేసి ఒక ఫైనాన్స్ ఆఫీస్ లో అకౌంటెంట్ గ పని చేస్తుంది. మా అక్క ఆఫీస్ వాళ్ళు పదోవ వార్షికోత్సవం సందర్బంగా ఒక పార్టీ...

Can I download this Naa Prema the Story episode?

Yes, you can download this episode by clicking the download button on the episode player, or subscribe to the podcast in your preferred podcast app for automatic downloads.
URL copied to clipboard!