EPISODE · Jul 9, 2022 · 11 MIN
నీలాకాశంలో తారక Neelakasamlo Tharaka | Telugu Short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నీలాకాశంలో తారక రచన: యశోద పులుగుర్త నీల కనకమ్మా రాజయ్యల గారాల బిడ్డ.. కనకమ్మ కి తల్లితండ్రులు పదహారు సంవత్సరాలప్పుడు రాజయ్యతో వివాహం జరిపించారు.. పెళ్లైన సంవత్సరానికే నీల కడుపున పడింది.. రాజయ్య ఆ ఊళ్లో ఒక హాస్పటల్ లో నైట్ వాచ్ మేన్ గా పనిచేస్తున్నాడు.. పెద్ద సంసారం, తల్లీ తండ్రీ పెళ్లైపోయిన అక్కలు, ఆటో డ్రైవర్ గా ఆటో నడుపుతున్న పెళ్లికాని తమ్ముడు.. కనకమ్మ ఆ ఊరిలోని నలుగురిళ్లల్లో పాచిపనులు చేస్తూ భర్తకు చేదోడు వాదోడుగా ఉంటోంది.. కూతురు పుట్టినప్పుడు నీలాకాశంలో ఒక తారక తళుక్కుమని మెరిసిందంటూ నీల అని ముద్దుగా పేరు పెట్టుకున్నారు.. నీల ఆ తారకలా తమ జీవితాల్లో మెరుపులు కురిపించాలని, పుట్టిన బిడ్డ తమలా కష్టపడకుండా బాగా చదివించి ప్రయోజకురాలిని చేయాలని, ఒక బిడ్డ చాలనుకుంటూ నీలతో సరిపెట్టు కున్నారు.. రాజయ్య తల్లీ తండ్రీ గొడవచేసినా రాజయ్య వినలేదు.. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/d0f3BxaeVjw
What this episode covers

NOW PLAYING
నీలాకాశంలో తారక Neelakasamlo Tharaka | Telugu Short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.