EPISODE · Dec 6, 2022 · 6 MIN
నవయుగంలో నారి | Navayugamlo Nari | Telugu short Story | Sita Mandalika | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నవయుగంలో నారి రచన: సీత మండలీక "అమ్మా, ఒకటి అడుగుతాను. ఒప్పు కుంటావా" "ఈ మధ్య రోజుకొకటి అడుగుతున్నావు చిట్టీ" "పో అమ్మా.. నిన్ను కాక ఇంకెవరిని అడుగుతాను చెప్పు” "ఇంతకీ ఏమిటి ఆ కోరిక తల్లీ " "ఏమీ లేదు. పరీక్షలు అయిపోయేయి కదా. రిజల్ట్స్ వచ్చేక అందరం విడిపోతాం. మా క్లాస్ లో ఒక పదిమంది స్నేహితులం గోదావరి అందాలు, దాని చుట్టూ ఉన్న ఊళ్లు వెళ్లి చూసివద్దామని ప్లాన్ వేసేం. అందరూ ఒప్పు కునట్టే నువ్వూ, నాన్న ఒప్పు కుంటే, ఇంక నాలుగు రోజుల్లో బయల్దేరతాం" "చిట్టీ, ఏమిటేమాట్లాడుతున్నా వు?" "అంత ఆశ్చర్యపోతావేమిటమ్మా. ఒక స్కూ ల్లో ఒక క్లాసులో ఆడ మొగా కలిసి చదవచ్చా. కలిసి ఊరు వెళ్తేతప్పా ? నాకేమి తప్పనిపించడం లేదు. అదీకాక మేమందరం మంచి స్నేహితులం" "ఆడ పిల్లకికొన్ని హద్దులుంటాయి. అవి దాటకూడదు. అదిఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి". “అమ్మా! అది నేను కూడా నమ్ముతానమ్మా. నువ్వు, నాన్న అసలేమీ వర్రీ అవద్దు" . ఆ రాత్రి గీత తన భర్త హరితో సమీర ప్రయాణం గురించి చెప్పింది. ‘లెట్ హెర్ గో అండ్ ఎంజాయ్’ అని సులువుగా జవాబిచ్చేడు. "ఏమిటో ఈరోజుల్లో పేపర్ తిరగేస్తే ఆడ పిల్లలు ఎన్ని అత్యా చారాలకిగురి అవుతున్నారో చదువుతూనే ఉన్నాము కదా" "అయినా గీతా.. ఈ రోజుల్లో కూడా నీకెందుకంత భయం? నీకు సమీర సంగతి తెలియదా గీతా. తన మీద నమ్మకం తో హాయి గా తిరిగి రమ్మని పంపు” హరితో చర్చించేక తనకి కూడా ఎటువంటి సంశయం లేకుండా సమీర కి తన సమ్మతి తెలిపింది. ఆ సాయంత్రం గోదావరి ఎక్స్ ప్రెస్ లో పదిమంది స్నేహితులు ఎంతో సరదాగా ప్రయాణం ఆరంభించేరు. ప్రయాణం లో టీ కాఫీ బిస్కేట్ లు తింటూ అంతాక్షరి ఆడుతూ రైలు ప్రయాణం ఆనందం గా సాగింది. వీటన్నిటితో అందరూ సందడిలో ఉంటే, హరీష్ మాత్రం తన వేపే దృష్టి పెట్టడం సమీరకి నచ్చలేదు. సరే.. సమయం వచ్చినప్పుడు చెప్పచ్చులే అని ఊరుకుంది. సమీర చదువులో, అందంలో మంచి మార్కులే సంపాదించింది. అమ్మమ్మ కాకినాడ లో ఉండడం వల్ల గోదావరి అందాలు చాల సార్లు అనుభవించింది సమీర. అయినా తృప్తిలేదు. అమ్మమ్మ పోయేక మళ్ళీ గోదావరి చూడడం కుదరలేదు. అందరూ కాకినాడలో ఒక మంచి హోటల్ లో దిగి, కార్ బుక్ చేసుకుని ముందు అయినివిల్లి వినాయకుడిగుడి తో ప్రారంభించేరు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/DR4uTrR7PLs
What this episode covers

NOW PLAYING
నవయుగంలో నారి | Navayugamlo Nari | Telugu short Story | Sita Mandalika | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.