ప్రేమ ఎంత బధిరం పార్ట్ 1 | Prema Entha Badhiram Part 1 | Telugu Short Story | Sripathi Lalitha | manatelugukathalu.com episode artwork

EPISODE · Jul 29, 2023 · 10 MIN

ప్రేమ ఎంత బధిరం పార్ట్ 1 | Prema Entha Badhiram Part 1 | Telugu Short Story | Sripathi Lalitha | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

'Prema Entha Badhiram Part 1/3' New Telugu Story Written By Sripathi Lalitha 'ప్రేమ ఎంత బధిరం పార్ట్ 1/3' పెద్ద కథ ప్రారంభం (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: శ్రీపతి లలిత (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) "ప్రేమ ఎంత బధిరం" ( ప్రేమ గుడ్డిది మాత్రమే కాదు, చెవిటిది కూడా ) "అమ్మా!" ఫోన్ ఎత్తగానే ప్రవీణ్ గొంతు సుధకి ఏదో తేడాగా అనిపించి "ఏమైంది ప్రవీణ్ ?" ఆదుర్దాగా అడిగింది."ఇంత పొద్దున్నే ఫోన్ చేసావు" "అమ్మా! నాన్న.. నాన్నకి సీరియస్ గా ఉందిట. అత్త ఫోన్ చేసింది. మేము విజయవాడ బయలుదేరి వెళ్తున్నాము. నువ్వు కూడా వస్తావా ?" అడిగిన ప్రవీణ్ కి ఒక క్షణం నిశ్శబ్దం తరవాత, "నాకు ఇవాళ బోర్డు మీటింగ్ ఉంది. నేను అవగానే బయలుదేరతాను. ఈలోగా మీరు వెళ్ళండి." సమాధానం చెప్పింది. సుధ ఒక ప్రముఖ బ్యాంకులో జనరల్ మేనేజర్. ఇవాళో రేపో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కాబోతోంది. బ్యాంకింగ్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. తను వచ్చేసరికి అన్ని ఏర్పాట్లు చెయమని సరోజకి చెప్పి బ్యాంకుకి వెళ్ళింది సుధ. డ్రైవింగుకి సరోజ భర్త రాజు ఉన్నాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/hXg4EwCASFk

NOW PLAYING

ప్రేమ ఎంత బధిరం పార్ట్ 1 | Prema Entha Badhiram Part 1 | Telugu Short Story | Sripathi Lalitha | manatelugukathalu.com

0:00 10:06

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 10 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on July 29, 2023.

What is this episode about?

'Prema Entha Badhiram Part 1/3' New Telugu Story Written By Sripathi Lalitha 'ప్రేమ ఎంత బధిరం పార్ట్ 1/3' పెద్ద కథ ప్రారంభం (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: శ్రీపతి లలిత (కథా పఠనం: మల్లవరపు సీతారాం...

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes, you can download this episode by clicking the download button on the episode player, or subscribe to the podcast in your preferred podcast app for automatic downloads.
URL copied to clipboard!