ప్రేమ ఎంత బధిరం పార్ట్ 2 | Prema Entha Badhiram Part 2 | Telugu Short Story | Sripathi Lalitha | manatelugukathalu.com episode artwork

EPISODE · Aug 1, 2023 · 13 MIN

ప్రేమ ఎంత బధిరం పార్ట్ 2 | Prema Entha Badhiram Part 2 | Telugu Short Story | Sripathi Lalitha | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

'Prema Entha Badhiram Part 2/3' - New Telugu Story Written By Sripathi Lalitha 'ప్రేమ ఎంత బధిరం పార్ట్ 2/3' పెద్ద కథ (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: శ్రీపతి లలిత (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) జరిగిన కథ: సుధ ఒక ప్రముఖ బ్యాంకులో జనరల్ మేనేజర్. భర్త మురళికి సీరియస్ గా ఉన్నట్లు కొడుకు ప్రవీణ్ వద్దనుండి ఫోన్ వస్తుంది. గతం గుర్తుకు వస్తుంది సుధకి.. స్నేహితురాలు ఉష అన్నయ్య మురళితో ప్రేమలో పడుతుంది సుధ. ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్న తన కోరికను పక్కన పెట్టి అతన్ని పెళ్లి చేసుకొంటుంది. కొద్ది రోజుల్లోనే బ్ర్హ ప్రవర్తనలో తేడాను గమనిస్తుంది సుధ. ఇక ప్రేమ ఎంత బధిరం పార్ట్ 2 చదవండి. సుధకి ఇంటి పని అలవాటు లేకపోయినా ఇన్ని రోజులు చేసింది. ఇప్పుడు బాబుతో చాల కష్టం అనిపించి పనిమనిషిని పెట్టుకుందాము అంటే "సంపాదిస్తే తెలుస్తుంది డబ్బు విలువ, చూసి ఖర్చు పెట్టు" అన్నాడు మురళి. ఎవరో బాణంతో గురిపెట్టి కొట్టినట్టు అయింది సుధకి. ఈమాట వినడానికేనా తాను సివిల్స్ వదిలేసి పెళ్లి చేసుకుంది ప్రేమే ముఖ్యం అంటూ. ఉష, తండ్రి ఇద్దరూ చెప్పారు తొందర పడద్దని. తనే 'బధిరురాలైంది'. సుధ మనసులో "సంఘర్షణ" మొదలైంది. అప్పటినుంచి ఏమాత్రం టైం దొరికినా బుక్స్ తీసి చదివేది. కాలం గడుస్తున్నకొద్దీ, ఉష, వాళ్ళ అన్న గురించి చెప్పింది ఎంత సత్యమో అర్థమయింది. తన పై అధికారులు తెలివితక్కువ వాళ్ళు, కింద పని చేసేవాళ్లూ అందరూ మూర్ఖులు అనేవాడు. ఎవరికీ ఏమి తెలీదు, తనకే అన్నీ తెలుసు అనేవాడు. ఐఐటి, ఐఐఎం లో చదవకపోతే వృధా అనేవాడు. "ఏవో కారణాలవల్ల అక్కడ చదవకపోయినా ఎవరి తెలివి వాళ్ళది. అందరిని అలా తీసిపారేయకు. ప్రతి వాళ్లలో ఏదో ఒక మంచి లక్షణము ఉంటుంది. దాన్ని గుర్తించు." అనేది సుధ. "అబ్బో! నువ్వే ఐఐఎం లో చదివినట్టు చెప్తావు, చాలుచాల్లే" అని ఎగతాళిగా మాట్లాడేవాడు. ఆఫీసులో తనతో పనిచేసే ప్రతివాళ్ళని ఏదోరకంగా మాటలతోనో, చేతలతోనో బాధ పెట్టేవాడు. యాజమాన్యంకి ఈవిషయంలో ఫిర్యాదులు వెళ్ళాక, మురళిని ఉద్యోగంలోనుంచి తీసేసారు. ఇంక దానికి కారణం పిల్లవాడి జాతకం, సుధ దురదృష్టము అనే తప్పా, వేరే మాట లేదు. ప్రతీ విషయానికి కోపం, వస్తువులు విసిరేయడం, అరుపులు తప్ప, స్థిమితం గా కూర్చుని ఏమి చెయ్యాలి అని ఆలోచన లేదు. "జాబ్స్ ఇదివరకులాగా కాదు కదా, ఒకటి పొతే ఇంకొకటి వస్తుంది. నీకున్న అర్హతలకి ఇంకా మంచిది వస్తుంది" అని సుధ ధైర్యం చెప్పటానికి ప్రయత్నిస్తే, "నీకేదో ఉద్యోగాల గురించి తెలిసినట్టు చెప్తావు నోర్ముసుకో" అని అరిచేవాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/yrC83Gxdpds

NOW PLAYING

ప్రేమ ఎంత బధిరం పార్ట్ 2 | Prema Entha Badhiram Part 2 | Telugu Short Story | Sripathi Lalitha | manatelugukathalu.com

0:00 13:18

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 13 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on August 1, 2023.

What is this episode about?

'Prema Entha Badhiram Part 2/3' - New Telugu Story Written By Sripathi Lalitha 'ప్రేమ ఎంత బధిరం పార్ట్ 2/3' పెద్ద కథ (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: శ్రీపతి లలిత (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) జరిగిన...

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes, you can download this episode by clicking the download button on the episode player, or subscribe to the podcast in your preferred podcast app for automatic downloads.
URL copied to clipboard!