ప్రేమ ఎంత బధిరం పార్ట్ 3 | Prema Entha Badhiram Part 3 | Telugu Short Story | Sripathi Lalitha | manatelugukathalu.com episode artwork

EPISODE · Aug 5, 2023 · 13 MIN

ప్రేమ ఎంత బధిరం పార్ట్ 3 | Prema Entha Badhiram Part 3 | Telugu Short Story | Sripathi Lalitha | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

'Prema Entha Badhiram 3/3' - New Telugu Story Written By Sripathi Lalitha 'ప్రేమ ఎంత బధిరం పార్ట్ 3/3' పెద్ద కథ చివరి భాగం (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: శ్రీపతి లలిత (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) సుధకి ఎప్పుడో నమ్మకం పోయింది మురళి మీద, మళ్ళీ వచ్చి తమతో గడుపుతాడని. అందుకే, వీలైనంత ప్రవీణ్ తో గడుపుతూ, తండ్రి లేని లోటు తెలియకుండా చేయాలనుకునేది. అలాఅని, మురళి మీద ప్రవీణ్ కి చెడుగా చెప్పేది కాదు. పెద్ద అయితే మంచిచెడు ప్రవీణే తెలుసుకుంటాడు అనుకునేది. రామనాథం, రాజ్యలక్ష్మి దిగులు పెట్టుకున్నారు మురళిమీద. ఎంత ఫోన్లో మాట్లాడినా కొడుకుని చూసి చాలా రోజులయింది, ఎలా ఉన్నాడో ఏమిటో అని. వీళ్ళ పోరు పడలేక మధ్యలో వచ్చి వెళ్లాడు కానీ, సుధని, ప్రవీణ్ ని తీసుకెళ్లడం గురించి ఏమి అనలేదు. మురళి వచ్చినప్పుడు, తండ్రి తెచ్చిన బహుమతులు అందరికి చూపించి మురిసిపోయాడు ప్రవీణ్. సుధ మాత్రం నిర్లిప్తంగానే ఉండేది. సుధ జీవితం ఇలా అవడానికి తమకొడుకే కారణం అని బాధ పడేవారు మురళి తల్లి, తండ్రులు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/vT2tR-UYj-U

NOW PLAYING

ప్రేమ ఎంత బధిరం పార్ట్ 3 | Prema Entha Badhiram Part 3 | Telugu Short Story | Sripathi Lalitha | manatelugukathalu.com

0:00 13:15

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 13 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on August 5, 2023.

What is this episode about?

'Prema Entha Badhiram 3/3' - New Telugu Story Written By Sripathi Lalitha 'ప్రేమ ఎంత బధిరం పార్ట్ 3/3' పెద్ద కథ చివరి భాగం (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: శ్రీపతి లలిత (కథా పఠనం: మల్లవరపు సీతారాం...

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes, you can download this episode by clicking the download button on the episode player, or subscribe to the podcast in your preferred podcast app for automatic downloads.
URL copied to clipboard!