EPISODE · Sep 21, 2023 · 8 MIN
ప్రేమంటే ఇదేనా! పార్ట్ 10 | Premante Idena Part 10 | Telugu Web Series | Penumaka Vasantha | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
'Premante Idena Part 10' - New Telugu Web Series Written By Penumaka Vasantha 'ప్రేమంటే ఇదేనా! పార్ట్ 10' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన, కథా పఠనం: పెనుమాక వసంత నా పెళ్లి, కొత్త కాపురం, హడావిడిలో అక్కను పట్టించుకోలేదని దిగులు పడ్డాను. నాకు లీవ్ లేక అమ్మ, నాన్న, బామ్మని తీసుకుని, హైదరాబాద్ వచ్చాను. నాన్న వాళ్ళు ఒక పది రోజులుండి వెళ్ళారు. ఈ పది రోజులు పాపను నా దగ్గరే పడుకోబెట్టుకుని కబుర్లు చెపితే, అది మధ్యలో లేచి మమ్మీ అని ఏడిస్తే, నాకు ప్రాణం పోయింది. ఎంతమంది స్త్రీ లు ఇలా చనిపోతున్నారు.. వాళ్ల పిల్లలు అనాధలు గా మారుతున్నారు.. దీనికోసం నేను ఏదైనా చేద్దామనుకుని ఒక నిర్ణయానికి వచ్చా! అమ్మానాన్నే, అక్క పిల్ల దివిజ ను పెంచుతున్నారు. దానికి ఐదవ సంవత్సరం రాగానే, నేను హైదరాబాద్ తీసుకొచ్చి, స్కూల్ లో జేర్చి, నా దగ్గర పెట్టుకుందా మనుకుంటున్నాను. దానికి ఆనంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇంతలో నేను కడుపుతో ఉన్నాను. ఆనంద్, నన్ను కంటికి రెప్పలా చూసు కుంటున్నాడు. ఏడవ నెలలో నేను, అమ్మ వాళ్ళింటికి వెళ్ళాను. దివిజను, నాల్గవ ఏడు రావటం తో, అక్కడ కాన్వెంట్ లో వేశారు. నేను దానిలో, అక్కను చూసుకుంటున్నాను. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/0oS0rcH2ob4
What this episode covers

NOW PLAYING
ప్రేమంటే ఇదేనా! పార్ట్ 10 | Premante Idena Part 10 | Telugu Web Series | Penumaka Vasantha | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.