పుష్ప విలాపం | Pushpa Vilapam | Telugu Short Story | Gorthi Vani | manatelugukathalu.com episode artwork

EPISODE · Nov 20, 2022 · 16 MIN

పుష్ప విలాపం | Pushpa Vilapam | Telugu Short Story | Gorthi Vani | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పుష్ప విలాపం రచన : గొర్తి వాణిశ్రీనివాస్ (కథ చదివి వినిపిస్తున్నది కే. లక్ష్మి శైలజ) ఓ వేసవి సాయంత్రం. కాస్త చల్లబడ్డాక రుక్మిణి గిన్నె పట్టుకుని మేడ మెట్లెక్కింది. ఒక అంతస్తుని దాటి రెండో అంతస్తుకు దిగ్విజయంగా ఎగబాకిన ఆనందంలో మల్లెతీగ విరగ పూస్తోంది. ఎన్నిపూలో.. ఇంతింత మొగ్గ.. విచ్చుకుంటే చిట్టి గులాబీ అంతుంటుంది. రుక్మిణి ఒక్కొక్క కొమ్మా జాగ్రత్తగా ఒంచి మొగ్గల్ని తుంచి గిన్నెలో వేసింది. గిన్నె సగానికి నిండింది. రుక్మిణి మనసులా సగం మాత్రమే. మల్లె మొగ్గల్ని కోశాక ఆ వేళ్ళని వాసన చూసుకుంది రుక్మిణి. 'అబ్బ.. ఎంత మంచి సువాసన' అని తన్మయత్వంలో మునిగిపోయింది. చెట్టు మొదట్లో మట్టిని కుళ్లగించి నీళ్లుపోసి, కూరగాయల పెచ్చులు, అరటిపండ్ల తొక్కలు వెయ్యడం వల్ల పూలు బలంగా పూశాయి. గుబురుగా వచ్చిన చెట్టుని తృప్తిగా చూసుకుంది. కిందకొచ్చి పూలన్నింటినీ పొదంగా మాల కట్టింది. మూరకి కాస్త తక్కువ వచ్చినా దొడ్లో పూల విలువే వేరు. మాలవంక మురిపంగా చూస్తూ "సౌమ్యా... "అని పిలిచింది. సౌమ్య గది తలుపు మెల్లిగా తెరిచి "ఉష్... "అని నోటిమీద వేలు పెట్టుకుని "ఏంటి?" అంది. సారీ అన్నట్టు సైగచేసి పూలమాల చూపించింది కోడలు సౌమ్యకి. "ఇప్పుడొద్దు.. తర్వాత. మీటింగ్ లో వున్నాను". అంది సౌమ్య. "ఎంతసేపు?" "పావుగంటలో అయిపోతుంది" పావుగంట సేపు ఈ పూలు నీకోసం ఎదురుచూడాలా. పెట్టేసుకోవచ్చుగా. జడ పాన్పుమీద హాయిగా సేదదీరుతాయి. అవి ఊసులాడుకుని రాత్రికల్లా మనసు దాటని మాటల్ని సువాసనతో తెలియజేస్తాయి. ఏం పిల్లల్లో ఏంటో. పూలు పెట్టుకోమంటే నీలుగుతారు. అని మెల్లిగా వెళ్లి బల్లమీద పెట్టి "త్వరగా పెట్టుకో వాడిపోతాయ్. " అంది రుక్మిణి. "సరే సరే, మీరు వెళ్ళండి" అంది. సాఫ్ట్వేర్ కోడలు సౌమ్య. అరగంట గడిచాక రుక్మిణి గదిలోకి తొంగి చూసింది. మల్లెలు ఆ బల్లమీదే దుఃఖిస్తున్నట్టు కనబడ్డాయి. కోడలు అర్జెంట్ ఆఫీస్ కాల్ లో ఉన్నట్టుంది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/r0u9F-yA0hs

NOW PLAYING

పుష్ప విలాపం | Pushpa Vilapam | Telugu Short Story | Gorthi Vani | manatelugukathalu.com

0:00 16:59

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 16 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on November 20, 2022.

What is this episode about?

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పుష్ప విలాపం రచన : గొర్తి వాణిశ్రీనివాస్ (కథ చదివి వినిపిస్తున్నది కే. లక్ష్మి శైలజ) ఓ వేసవి సాయంత్రం. కాస్త చల్లబడ్డాక రుక్మిణి గిన్నె పట్టుకుని మేడ మెట్లెక్కింది. ఒక అంతస్తుని దాటి...

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes, you can download this episode by clicking the download button on the episode player, or subscribe to the podcast in your preferred podcast app for automatic downloads.
URL copied to clipboard!