EPISODE · Sep 19, 2023 · 10 MIN
రఘుపతి రాఘవ రాజారాం ఎపిసోడ్ 7 | Raghupathi Raghava Rajaram Episode 7 | Telugu Web Series | Parupalli Ajay Kumar | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
'Raghupathi Raghava Rajaram Episode 7' - New Telugu Web Series Written By Parupalli Ajay Kumar 'రఘుపతి రాఘవ రాజారాం ఎపిసోడ్ 7' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: పారుపల్లి అజయ్ కుమార్ కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ శేషగిరి కేసు ఏం తేలటం లేదు. వాయిదాల మీద వాయిదాలు పడుతూనే వుంది. ఆశ్రమం ను అధికారులు వెళ్లి తనిఖీ చేసారు. ఆ రిపోర్ట్ ఇంతవరకు బయటకు రాలేదు. ఆ రిపోర్ట్ బయటకు రాకుండా ఎవరో అడ్డుపడుతున్నారు. ఈ విషయం లో తను అనవసరంగా కలుగ చేసుకోవటం ఎందుకని ఊరుకున్నాడు రఘుపతి. సంక్రాంతి పండుగ అయిపోగానే కళ్యాణిని, పిల్లలను హైదరాబాద్ లో దిగబెట్టి వచ్చాడు రాజా. వెళ్ళేముందు కళ్యాణి తో " కళ్యాణీ నువ్వు ఇప్పుడు ఈ ఇంటి సభ్యురాలివి. నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నిస్సంకోచంగా మాకు ఫోన్ చేయి. అర్ధరాత్రి అయినా, అపరాత్రి అయినా సందేహించవద్దు. పది పదిహేను రోజులకోసారి మా ముగ్గురిలో ఎవరో ఒకరు వస్తూపోతూ వుంటాం. పిల్లలికి మోహన్ గురించి అసలు నిజం చెప్పవద్దు. పిల్లలు అడిగితే విదేశాలలో ఉద్యోగం కోసం వెళ్ళాడని, రెండు సంవత్సరాల దాకా రాడని చెప్పు. వారికి గ్రహించుకునే వయసు వచ్చాక చెప్పవచ్చు. నీ ప్రోగ్రాం విషయాలు ఎప్పటికప్పుడు తెలియ చేస్తూ వుండు. జాగ్రత్త. " అని చెప్పి పంపించాడు రఘుపతి. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video linkhttps://youtu.be/hexpPQXeSus
What this episode covers

NOW PLAYING
రఘుపతి రాఘవ రాజారాం ఎపిసోడ్ 7 | Raghupathi Raghava Rajaram Episode 7 | Telugu Web Series | Parupalli Ajay Kumar | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
Apr 21, 2026 ·13m
Apr 19, 2026 ·16m
Apr 17, 2026 ·13m
Apr 13, 2026 ·11m
Apr 11, 2026 ·16m