Sanchika Pongindi - Episode 3 | సంచిక పొంగింది - ఎపిసోడ్ 3 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com episode artwork

EPISODE · Jul 5, 2023 · 7 MIN

Sanchika Pongindi - Episode 3 | సంచిక పొంగింది - ఎపిసోడ్ 3 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Sanchika Pongindi - Episode 3/6' - New Telugu Web Series Written By BVD Prasada Rao 'సంచిక పొంగింది - ఎపిసోడ్ 3/6' తెలుగు ధారావాహిక రచన: బివిడి ప్రసాదరావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) జరిగిన కథ: సంచిక శ్రీకర్ మంచి స్నేహితులు. ఒక టెస్ట్ రాయడానికి ఇద్దరూ మరో ఊరు వచ్చి హోటల్ లో స్టే చేస్తారు. అనుకోకుండా వాళ్ళు ఉన్న గదికి పోలీసులు వస్తారు. పెళ్లికాని యువతీయువకులు ఇలా ఒక గదిలో ఉండటం మంచిది కాదంటారు పోలీసులు. ఆ మాటలకు కోపం వస్తుంది సంచికకు. సంచికకు ఇబ్బంది రానివ్వ వద్దని శ్రీకర్ తల్లి, అతనితో చెబుతుంది. ఇక సంచిక పొంగింది ధారావాహిక మూడవ భాగం చదవండి.. ఒక పక్షం తర్వాత.. గతంలోని రిటన్ టెస్ట్ లో క్వాలిఫై కావడంతో.. ఇంటర్వ్యూ అవకాశం పొందారు సంచిక, శ్రీకర్ లు. ప్రస్తుతం దానికై వచ్చి.. వేచి ఉన్నారు వాళ్లు. అక్కడ తమ లాగే వచ్చి.. చాలా మంది ఉన్నారు. "ఒన్ ఈస్ట్ త్రీ అనుకోవచ్చా." అడిగాడు శ్రీకర్. అతని పక్కనే కుర్చీలో కూర్చున్న సంచిక.. "మే బి." అంది. "టోటల్ పోస్టులు ట్వింటీ కదా." "య. వచ్చిన వారిని చూస్తే.. రమారమీ ఫిఫ్టీ ఎబౌలా తోస్తున్నారు." చెప్పింది సంచిక. "కానీ. చూద్దాం." అనేశాడు శ్రీకర్. అతడు చుట్టూ చూస్తూ ఉన్నాడు. సుమారుగా సంచిక కూడా అలానే కదులుతుంది. అప్పుడే.. ఆమె చూపున.. ఓ మూలగా కూర్చున్న ఒకామె పడింది. ఆమె.. చాలా నెర్వస్ లో ఉన్నట్టు సంచికకు తోచింది. దాంతో మరింత పట్టుగా అటే చూస్తుంది. 'ఆమె అభ్యర్థి ఐ ఉంటుంది.' అనుకుంది సంచిక. శ్రీకర్ వంక చూపు తిప్పి.. "కర్." అంది. శ్రీకర్.. "ఉఁ." కొట్టాడు. "ఆమెను చూడు." చెప్పింది సంచిక.. అటు చూపుతూ. ఆమెను చూశాడు శ్రీకర్. "ఏంటి. తను ఆందోళనగా ఉంది." అన్నాడు. "అదే. నాకూ అలానే తోచింది." అంది సంచిక. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/B55CqNytaY8

NOW PLAYING

Sanchika Pongindi - Episode 3 | సంచిక పొంగింది - ఎపిసోడ్ 3 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com

0:00 7:45

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 7 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on July 5, 2023.

What is this episode about?

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Sanchika Pongindi - Episode 3/6' - New Telugu Web Series Written By BVD Prasada Rao 'సంచిక పొంగింది - ఎపిసోడ్ 3/6' తెలుగు ధారావాహిక రచన: బివిడి ప్రసాదరావు (ప్రముఖ రచయిత బిరుదు...

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes, you can download this episode by clicking the download button on the episode player, or subscribe to the podcast in your preferred podcast app for automatic downloads.
URL copied to clipboard!