శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 2 | Srivari Kattu Kathalu Episode 2 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com episode artwork

EPISODE · Jul 2, 2022 · 11 MIN

శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 2 | Srivari Kattu Kathalu Episode 2 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 2 రచన : మల్లవరపు సీతారాం కుమార్  గత ఎపిసోడ్ లో... భర్త కోసం ఎదురుచూస్తూ ఉంటుంది సమీర. కానీ అతను ఎంతసేపటికీ రాడు. ట్రాఫిక్ లో ఇరుక్కు పోయాననీ, మరికాసేపట్లో వచ్చేస్తానని చెబుతూ ఉంటాడు. అనుకోకుండా అతని బాస్ మోహిత ఫోన్ చేసి గౌతమ్ సెలవులో ఉన్నట్లు చెబుతుంది. ( ఈ వెబ్ సిరీస్ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురితమవుతోంది.  ) ఇక వినండి… మెదడంతా మొద్దు బారి పోయినట్లు అనిపించింది సమీర కు. గౌతమ్ తనతో అబద్ధం చెప్పాడా...? ఎంత మాత్రం నమ్మలేక పోతోంది. మరోవైపు 'మగాళ్ళు వట్టి మాయగాళ్ళు' అంటూ పక్క పోర్షన్ జయా ఆంటీ చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయి. ‘కానీ ఆమె మాటలు నమ్మి తను గౌతమ్ ను అనుమానించ కూడదు. తొందరపడి ఏ నిర్ణయానికీ రాకూడదు. అలాగని ఇదివరకు లాగా అతన్ని గుడ్డిగా నమ్మకూడదు. ఇలాంటప్పుడే తన తెలివితేటలు చూపించాలి. తను అనుమానిస్తున్నట్లుగా గౌతమ్ కు ఎంత మాత్రం సందేహం రాకూడదు' . ఆలోచన వచ్చిందే తడవుగా వాష్ బేసిన్ వద్దకు వెళ్లి ముఖాన్ని కడుక్కుంది. ఒకసారి తన ముఖాన్ని అద్దంలో చూసుకుని నార్మల్ గానే ఉన్నట్టుగా తెలుసుకుంది. తిరిగి బెడ్ రూమ్ లోకి వెళ్లి అటువైపు  తిరిగి పడుకుంది. సమీర చాలా ఆతృతగా బాత్రూమ్ డోర్ తెరుచుకున్న శబ్దం కోసం ఎదురుచూస్తూ ఉంది. 'గౌతమ్ బయటకు రాగానే ఏం చేస్తాడు? ముందు తన బాస్ కు కాల్ చేయవచ్చు. ఎందుకంటే అతను బాత్రూం లో ఉండగా ఆవిడ నుండి కాల్ వచ్చినట్లు తను చెప్పింది కదా! లేదా ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయి తను ఎంతగా అవస్థ పడిందీ వివరించి చెప్పవచ్చు. ఈ రెండేనా లేక మరేదైనా విషయం మాట్లాడే అవకాశం ఉందా? తను డోర్ తీసేటప్పుటికి అతను జయా ఆంటీ తో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/Df-32DyaHSE

NOW PLAYING

శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 2 | Srivari Kattu Kathalu Episode 2 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

0:00 11:21

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 11 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on July 2, 2022.

What is this episode about?

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 2 రచన : మల్లవరపు సీతారాం కుమార్  గత ఎపిసోడ్ లో... భర్త కోసం ఎదురుచూస్తూ ఉంటుంది సమీర. కానీ అతను ఎంతసేపటికీ రాడు. ట్రాఫిక్ లో ఇరుక్కు పోయాననీ, మరికాసేపట్లో...

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes, you can download this episode by clicking the download button on the episode player, or subscribe to the podcast in your preferred podcast app for automatic downloads.
URL copied to clipboard!