EPISODE · Sep 6, 2023 · 14 MIN
తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 3 | Tholagina Nili Nidalu episode 3 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
'Tholagina Nili Nidalu episode 3' - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam 'తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 3' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ: వెంకటరామయ్య అనే రైతు కూతురు వెన్నెల. గుడి దగ్గర ఆమెను చూసిన రవిప్రకాశ్ అనే యువకుడు ఇష్టపడతాడు. ఆమె వివరాలు స్నేహితుడు సుధాకర్ ని అడిగి తెలుసుకుంటాడు. ఆ వూరు వదిలి వెళ్లాలనిపించదు అతడికి. ఇక తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 3 చదవండి. రెండురోజులు వుండిపోదామని వచ్చిన రవిప్రకాశ్ రెండు వారాలు ఆ ఊరిలోనే ఆగిపోయాడు. అతను తిరిగి వెళ్ళాల్సిన రోజు దగ్గర పడింది. ప్రతిరోజూ వెన్నెల కనిపిస్తుందేమోనని ఎదురు చూసిన అతనికి నిరాశే మిగిలింది. ఆ రోజు ఏదో పని మీద ప్రక్క ఊరు వెళ్ళాడు సుధాకర్. ఎప్పటలా వెంకటరామయ్య ని చూడటానికి రవిప్రకాశ్ ఒక్కడే వెళ్ళాడు. ఏదో అద్భుతం జరగబోతున్నట్టు ఎందుకో అనిపించసాగింది అతనికి. అతని రాక తెలుసుకున్న వెన్నెల గదిలోంచి బయటికి వచ్చింది. ఇల్లు చాలా నిశ్శబ్దంగా వుంది. "రండి.. కూర్చోండి" అంటూ ఆమె ఆహ్వానించి కుర్చీ చూపించింది. "అమ్మా, నాన్న గుడి కెళ్ళారు. " చెప్పి " కాఫీ తీసుకస్తాను" అని లేపలికి వెళ్ళి పోయింది. గదిలో ఒంటరిగా మిగిలిపోయాడతను. గోడలకి వ్రేలాడదీసిన పటాలను చూస్తూ కూర్చున్నాడతను. రెండు నిమిషాలలో ఆమె కాఫీగ్లాస్ తో తిరిగి వచ్చి అతని ముందు బల్లమీద పెట్టింది. వెళ్ళి తలుపునానుకుని నిలుచుంది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/e7hwMTZy3C4
What this episode covers

NOW PLAYING
తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 3 | Tholagina Nili Nidalu episode 3 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.