EPISODE · Sep 21, 2023 · 13 MIN
తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 6 | Tholagina Nili Nidalu episode 6 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
'Tholagina Nili Nidalu episode 6' - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam 'తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 6' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ రాత్రి పదకొండు గంటలు కావస్తోంది. చంద్రం డైనింగ్ టేబిల్ మీద గిన్నెలు మూతలు తీసి పదార్థాలు కంచంలో పెట్టుకుని భోజనం చేశాడు. ఆ గిన్నెలు అంతా వదిలేసి తిన్న కంచం వాష్‌బేసిన్ లో వేశాడు. కాస్త తూలుతూ బెడ్ రూమ్‌కెళ్ళాడు."వెన్నూ.. వెన్నూ.."అని పిలిచాడు. మంచం మీద పడుకుంటూ.. వెన్నెల పలకలేదు. పదిన్నరకి కాలింగ్‌బెల్ మ్రోగితే తలుపు తీసి మౌనంగా లోపలికి వచ్చేసింది. భర్త చంద్రం ఆ సమయం లో ఇంటికి వచ్చాడంటే ఎలాంటి పరిస్థితుల్లో ఇంటికొస్తాడో ఆమెకు బాగా తెలుసు. అలాంటప్పుడు దగ్గరుండి భర్తకి భోజనం కూడా ఆమె పెట్టదు. అసలు మాట్లడదు కూడా. ఈ పరిస్థితి వారంలో మూడు నాలుగు రోజులు వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న తంతే. అతడు తలుపు తీసి వెళ్ళిపోతూంటే అతడు ఏదో చెప్పబోతుండగా, ఆ మాట వినిపించుకోలేదు. వేరే గదిలోకి వెళ్ళి పడుకుండిపోయింది. అతడు బట్టలు మార్చుకుని బాత్‌రూమ్ కు వెళ్ళి వచ్చి టేబుల్ దగ్గర కూర్చన్నాడు. తనకి భోజనం వడ్డించడానికి భార్య వస్తుందేమోనని ఐదునిమిషాలు చూశాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/UIylMv9rDpg
What this episode covers

NOW PLAYING
తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 6 | Tholagina Nili Nidalu episode 6 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.