EPISODE · Sep 26, 2023 · 14 MIN
తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 7 | Tholagina Nili Nidalu episode 7 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
'Tholagina Nili Nidalu episode 7' - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam 'తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 7' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ “ఏమిటీ శనివారం సడెన్‌గా సెలవ్ పెట్టేశావ్? ఏమయ్యింది?” ఆఫీసు నుంచి బయటపడ్డాక యమున ని అడిగింది వెన్నెల. “మా అత్తారింటిరి వెళ్ళానే.. ప్రియని తీసుకొచ్చేదామని.. మొన్న ప్రొద్దున వెళ్ళాం.. నిన్న సాయంత్రం బయలుదేరి వచ్చేశాం..” చెప్పింది యమున. "ప్రియని తీసుకొచ్చేశావా? అలవాటయిన పిల్లలని వదిలి ఉండటము కష్టం కదూ”. “అవును.. వాళ్ళని సాకడం ఎంత ఇబ్బందిగా అనిపిస్తుందో.. వాళ్ళని వదిలి ఉండటము కూడా అంతకంటే బాధగా అనిపిస్తుంది. శనివారం విశేషాలు లేవా?” "విశేషాలు.. అంటే ఏం లేదు.. మా అత్తామామలు వచ్చారు. అదే నా ముఖ్యమైన విషయము, విశేషము." "ఊరికేనా..". “ఇక్కడేదో పెళ్ళి ఉందని వచ్చారు. కానీ అసలు విషయం అది కాదు. మా ఆడపడుచు పెళ్ళి. మా ఆయన్ని ఓ రెండు లక్షలు సర్దమని అడగడానికి వచ్చారు అత్తమామలిద్దరూ”. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/_m1bAUKGt08
What this episode covers

NOW PLAYING
తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 7 | Tholagina Nili Nidalu episode 7 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.