వాళ్ల నిర్ణయం అమోఘం అద్భుతం | Valla Nirnayam Amogham Adbhutham | Telugu short Story | Nallabati Raghavendra Rao | manatelugukathalu.com episode artwork

EPISODE · Jan 7, 2023 · 19 MIN

వాళ్ల నిర్ణయం అమోఘం అద్భుతం | Valla Nirnayam Amogham Adbhutham | Telugu short Story | Nallabati Raghavendra Rao | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వాళ్ల నిర్ణయం అమోఘం.. అద్భుతం రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) హరహరమహాదేవయ్యకి 90 సంవత్సరాలు దగ్గర పడుతున్నాయి.. భార్య అన్నపూర్ణమ్మ కు 80 ఏళ్లు.. కొడుకు శ్రీవిష్ణు, కోడలు శ్రీవల్లి.. ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు.. వర్క్ ఫ్రమ్ హోమ్. ఇంకా.. సంవత్సరం వయసు నిండి.. అప్పుడే పడి పడి లేస్తూ బుడిబుడి నడకలు వేస్తున్న మనవడు 'చందు'. వృద్ధ దంపతులు ఇద్దరూ తన అవసాన కాలం ఆనందంగా గడపడానికి.. తన కొడుకు కోడలు ఇంట్లో అనుకూల వాతావరణం తమకు లేదని భావిస్తూ నెల రోజుల నుంచి తర్జన భర్జనలు పడుతూ.. తట్టుకోలేని పరిస్థితిలో ఒక నిర్ణ యానికి వచ్చేశారు. వాళ్ళిద్దరూ తమ ఇంటికి కొంచెం దూరంలో ఉన్న పార్కులో మూలగా ఉన్న సిమెంట్ బల్లమీద కూర్చు న్నారు.. ఇద్దరి చేతులలోనూ వైట్ పేపర్, బాల్ పెన్ ఉన్నాయి. "అన్నపూర్ణ! మనం పడ్డ క్షోభను గురించి నీ మనసు లో ఏమనుకుంటున్నావు? ఆ భావం పూర్తిగా వాళ్ళు ఇద్దరకు అర్థమయ్యేలా ఈ పేపర్ మీద రాయి.. నేను కూడా నా దగ్గరున్న పేపర్ మీద రాస్తాను" అంటూ భార్యకు చెప్పాడు.. హరిహరమహాదేవయ్య. అంతే.. ఇద్దరూ తమ స్మృతిపథం లోని విష యాలను గుర్తుచేసుకుంటూ తాము అనుభ వించిన బాధను అక్షరాల రూపంలో పెట్టటం ఆరంభించారు. "ఒరేయ్ శ్రీ విష్ణు.. భోగి పండుగ నాడు ఆవుపేడతో పిడకలు చేసి దండ కట్టి నా మనవడు చేత భోగి మంట లో వేయిద్దాం అనుకున్నాను. మీరిద్దరూ.. 'కుదరదు'.. అన్నారు. ఆ భోగి పిడక విభూది నుదుటన బొట్టు పెట్టుకుంటే.. వచ్చే భోగి వరకు ఆయురారోగ్యాలతో ఉంటారురా.. అని నెత్తీ నోరు మొత్తు కు చెప్పినా.. కాదన్నారు.. ‘ఇప్పుడు భోగిమంటలు భోగి పిడక లు ఎక్కడ ఉంటాయి???.. ఆ చాదస్తాలు అన్నీ ఇప్పుడు కుదరదు..’ అంటూ చాలా చిరాకు పడ్డారు. ‘ఆ విభూదికి ముఖం మచ్చ పడిపోతుంది బాబోయ్!!’ అన్నారు మీరిద్దరూ. ఎలర్జీలు.. దానికడుపుమండ.. ఇంకేదో ఇంకేదో వచ్చేస్తుంది అన్నారు ఇంగ్లీషులో. సరే మీరిద్దరూ ఏమీ తెలియని చిన్నపిల్లలు అనుకోవడానికి.. అలా కాదు కదా.. నీకేమో గడ్డం బోల్డంత పెరిగింది. నీ పెళ్ళానికేమో ఆ మాయదారి ఉంగరాల జుట్టు కి పాలిష్ పెట్టడానికే టైం సరిపోవడం లేదు. ఎంత మహా నగరంలో ఉంటే మాత్రం.. సాంప్రదాయాలు మొత్తం మూటగట్టి పక్కన పెట్టేసి బ్రతకాలంటే మా వల్ల కాదు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/pLBi5r8JFq4

NOW PLAYING

వాళ్ల నిర్ణయం అమోఘం అద్భుతం | Valla Nirnayam Amogham Adbhutham | Telugu short Story | Nallabati Raghavendra Rao | manatelugukathalu.com

0:00 19:20

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 19 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on January 7, 2023.

What is this episode about?

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వాళ్ల నిర్ణయం అమోఘం.. అద్భుతం రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) హరహరమహాదేవయ్యకి 90 సంవత్సరాలు దగ్గర పడుతున్నాయి.. భార్య...

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes, you can download this episode by clicking the download button on the episode player, or subscribe to the podcast in your preferred podcast app for automatic downloads.
URL copied to clipboard!