just now

The Sasi-Man Original (Telugu) cover art

All Episodes - The Sasi-Man Original (Telugu)

కనులుదాటి కలలు కనగలిగినప్పుడే జీవితానికి ఒక గమ్యం ఏర్పడుతుంది. గుమ్మం దాటి అడుగు బయట పడినప్పుడే గమ్యం వైపు కార్యం చరణాలపై నడుస్తుంది. అడుగు అడుగుకి మధ్య తడబడినప్పుడే ఇంకెంత ఎదగాలో అర్ధం అవుతుంది. జీవితార్థం తారసపడినప్పుడే మనం కన్న కలలు కనులు దాటాయని అవగతం అవుతుంది. ఈ మధ్యలో మనం పీల్చే శ్వాసే జీవితం. అటువంటి నా జీవితంలో నేను నేర్చుకున్న, నేర్చుకుంటున్న కొన్ని నగ్నసత్యాలే ఈ ‘The Sasi-Man Original’.ఇట్లు శశిధర్ కరేటి

View Podcast Details

0 Episodes