EPISODE · Feb 28, 2020 · 21 MIN
వరాల చెరువు (Varala Cheruvu)
from Eshwari Stories for kids in Telugu · host Suno India
Climate వేగంగా మారుతున్నది.ఆ మార్పుకు కారణాలు అనేకం.ముఖ్యంగా మానవ తప్పిదాలు కారణం.ఈ కధలో పర్యావరణం లో భాగమైన అడవులు , నీటి వనరులు ,గాలి,అనేకరకాల జీవులు ,మనుషులు పోల్యూషన్ వల్ల ఎలా ఇబ్బందులు పడుతున్నారు ,పర్యావరణాన్ని అందరూ కలిసి రక్షించాలి .జీవవైవిధ్యాన్ని కాపాడాలి అని చిన్నారి అనామిక కి విషింగ్ ట్రీ ,వరాల చెరువు చెప్పటం వినండి.మీరు అనామిక లా ఒక మొక్కని నాటి పెంచండి.See sunoindia.in/privacy-policy for privacy information.
NOW PLAYING
వరాల చెరువు (Varala Cheruvu)
No transcript for this episode yet
Similar Episodes
Mar 19, 2026 ·34m
Feb 18, 2026 ·11m
Feb 11, 2026 ·45m
Nov 12, 2025 ·35m
Oct 17, 2025 ·40m