మితభాషి

PODCAST · education

మితభాషి

మనమొక్కరం ఎదగడం కాదు .మరో నలుగురు ఎదిగేలా చేయూత నివ్వాలనే సదుద్దేశంతో మరో కోణంలో జీవితాలను పలకరించే శబ్ద ప్రపంచం.మీ కోసం మీ భాషలో.విజయ కందాళ.

  1. 88

    జీవన హేల

    నీ చిరునవ్వుతో జనాలను గెలుచుకుంటావు అన్నది సావిత్రి. మీరేమంటారు ?

  2. 87

    వర లక్ష్మీ వ్రతం

    పూర్వం ఈ వ్రతాన్ని ఎవ రైనా ఆచరించారా అని పార్వతీదేవి అడిగినా ప్రశ్నకు పరమ శివుడు ఏం చెప్పాడో ఇందులో వినండి .

  3. 86

    జీవన రీతి

    స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో పాటు ఓ చిరు వ్యాసం మా శ్రోతలకోసం .

  4. 85

    ఇల్లాలు మాట తప్పుతుందా ?

    పనిపాటలు చేసుకుంటూ సమాజ జీవనపు అట్టడుగు స్థాయిలో జీవించేవారి యాతనలు సహజంగా పొందుపరచిన మంచి కథ .

  5. 84

    కన్న తల్లి

    షి ఓన్లీ డిజర్వస్ దట్ అమౌంట్ అన్నాడు డా. సంజయ్ . ఎవరా షి ?ఏమా కథ ?

  6. 83

    విలువ కట్టలేనిది

    ఏదో తేల్చేస్తానీసారి అన్నావు.ఏం తేల్చారు? అన్నాడు సుందరం

  7. 82

    వాన ప్రస్థం

    నేను ఒప్పుకోను వరలక్ష్మి దెబ్బతిన్న పక్షి లా విలవిలలాడుతూ రంగారావు వంక చూస్తూ అంది.

  8. 81

    లాడ్జిరూమ్

    వాడి కమీషన్ మన స్థోమతకు మించింది కాదు కదా!

  9. 80

    గంట ఎందుకు మోగలేదు

    ఆ కారణాలు ఏమిటో కాస్త చెప్పగలరా?అన్నాడు మహారాజు

  10. 79

    Poetry in Stone

    దాంతో ఆయనకు కోపం వచ్చి నల్లగా అయిపొమ్మని శపించాడట.

  11. 78

    పిచ్చుక నేర్పిన పాఠం

    ఇతరుల శ్రమతో జీవించాలి అనుకోవడం హీనాతిహీనం

  12. 77

    షష్టి పూర్తి

    ఈలోగా పిల్లవాని పెళ్ళి వగైరాలు జరిగిపోతాయి.తరువాత తీరిగ్గా చావొచ్చును,అనుకున్నాడు శేషయ్య.

  13. 76

    పట్టు సెల్లా

    పార్వతీ !ఏమి ఈ మార్పు ఎప్పటినుండి ఈ దయ యని తొందరగా నడిగెను.

  14. 75

    అదృష్టము

    ఇది శ్రావణ మాసము.గోదావరికి వరద పెట్టింది.పదండి అన్నది సోమిదేవమ్మ.

  15. 74

    ఏబది వేల బేరము

    దొరసాని గారితో చెప్పి యింకా రాళ్ళు కొనునట్లు చేసెదను అన్నది దాసి.

  16. 73

    అసమర్థుడి కథ

    ఎలక్షన్ లో లక్ష చెప్తారు కానీ చెప్పినవన్నీ చెయ్యడం తెలివితక్కువ తనం.

  17. 72

    లాజరస్

    అంటరాని వారి దయనీయ జీవితాలకు సంబంధించిన కథ ఇది. వందేళ్ళ కథ ఇది.వ్యథ ఇది.

  18. 71

    ముక్తి నాథ్ యాత్ర పార్ట్ 02

    పెరుమాళ్ళ దయ, ప్రకృతి సహకారం, పిడికెడు ప్రయత్నం,చిటికెడు అదృష్టం=ముక్తి నాథ్ యాత్ర

  19. 70

    ఆనందహేల పార్ట్ 02

    మంగళకరము ,లోకక్షేమమును ఎల్లప్పుడూ కోరెడి సనాతన సంస్కృతి మాత్రమే లోకానికి మేలు కూర్చును .

  20. 69

    ఆనందహేల పార్ట్ 01

    దివ్యమైన మందిరం ప్రత్యక్షంగా మనముందున్న ది.రామాలయం పుష్పక విమానము ను పోలి యున్నది.రాముని నమ్మిన వారందరికీ అందులో చోటున్నది.

  21. 68

    బీ.పీ.కి సరికొత్త చిట్కా

    వెరీ సింపుల్! రేపటి నుంచే ప్రారంభించు అన్నాడు వెంకటపతి .

  22. 67

    అట్టుకల్ పొంగలా

    ఆ అగ్నితోని మిగతా అన్ని పొయ్యి లను వెలిగిస్తారు...వేరే నిప్పును వాడరు.

  23. 66

    ఎండమావులు

    నిజమే మీరు చెప్పింది అక్షరాలా నిజం.నాకేం కావాలో నాకే తెలీలేదు అంది పార్వతి.

  24. 65

    అలుపెరుగని బాటసారి

    తిరుమలలో ఆ రోజు స్వామి ఏడు వాహనాలపై ఊరేగి కనువిందు చేస్తాడు.

  25. 64

    తన దాకా వస్తే ...

    ఇల్లు తాకట్టు పెట్టడమా బేలగా అంది ప్రమీల.

  26. 63

    ఓ మహాత్మా ఓ మహర్షీ

    ఒకవేళ మనం బ్రతికామంటే ఈ సమయమంతా వృథా చేసినట్లే కదా అన్నారు.

  27. 62

    విజేత

    ఆ రాత్రి ఆ ఇంట్లో ఏకాకి గా మిగిలాడు.ఎందుకంటే....

  28. 61

    స్ఫూర్తి ప్రదాత

    ఎవరినైతే దిక్కనుకొని అందరిని ,అన్నింటిని వదులుకుందో....అతడే దిక్కు లేని దాన్ని చేసాడు.

  29. 60

    అంబరాన్నంటే సంబరాలు

    ఇలా బొమ్మలు పెట్టడానికీ ఓ కథ ఉంది తెలుసా?

  30. 59

    జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం

    వాతాపి కి సంబంధించిన ఆసక్తి కరమైన కథ.

  31. 58

    హాబీలెందుకు. ?

    మీరేం చేస్తుంటారు అనేది నా ప్రశ్న

  32. 57

    01.01.2024

    నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ విజయ కందాళ

  33. 56

    అమ్మ వ్యక్తి త్వం

    నా జీవితాన్ని,నా జీవనశైలిని శాసించే హక్కు మాత్రం మీకు లేదు అందివిమల

  34. 55

    ఓం త్రయంబకం యజామహే

    మనం ప్రేమించిన వారందరినీ విడిచి పెట్టిన పోవాలంటే భయం వేస్తోంది అన్నాడు రాజామోహన్

  35. 54

    చీకటి చివర్న వెల్తురు. రెండవ భాగం

    ఇంటి కొచ్చాక వాణ్ణి గుండెలకు హత్తుకుని ఎంతసేపు ఏడ్చాను...

  36. 53

    చీకటి చివర్న వెల్తురు

    ఆ తల్లి డాక్టర్ కు ఏమని సమాధానం చెప్పి,ఉండొచ్చు ?దాని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాలను హృదయాలను కదిలించే లా వివరించిన సలీం గారి రచన మొదటి భాగం వినండి,వినిపించండి.

  37. 52

    విలువ కట్టలేనిది

    వాళ్ళందరినీ చూస్తుంటే తానెంత అల్పురాలో అర్థమవసాగింది మంజులకు. M.హేమలత గారి వెలలేని కథ.

  38. 51

    అత్తగారూ - బాల్ పాయింటూ

    అయితే ఇలాంటివి మాకు రెండు తెప్పించి పెట్టండి అన్నారు

  39. 50

    అత్తగారూ ఆవకాయ 2వ భాగం

    మా అత్తగారి ముఖాన కత్తివాటుకు నెత్తురు చుక్క లేదు.

  40. 49

    అత్తగారూ ఆవకాయ part 1

    ఆధునిక తెలుగు సాహిత్యంలో శాశ్వతంగా నిలిచిపోయే సజీవపాత్ర మన అత్తగారు.ఆవిడ ఆవకాయ పెట్టిన విధము తెలియండీ.

  41. 48

    అంతరంగం ప్రశాంతత

    జీవితంలో మనిషి ఎంత తొందరగా ఇవ్వడం,ఇవ్వడం లోని శక్తినీ గ్రహిస్తే అంతరంగంలో సంతృప్తిని,ప్రశాంతతను అనుభవించగలుగుతాడు.

  42. 47

    Way of Life

    పచ్చి రెక్కల తడి ఆరక ముందే అంది పంజరం లోకి వచ్చింది.

  43. 46

    Bhandalu Anubhandalu

    ఏ బంధం లోనూ ఆశలన్నీ సంపూర్ణంగా నెరవేరవు అని నిరాశ పడకండి.

  44. 45

    Mysterious Temple

    జగన్నాటకం సూత్రధారుని అద్భుత మందిరం.

  45. 44

    maro kailasam

    ప్రాంతీయ భాషలో దీనర్థం సగం దేవుడు ,సగం జీవుడు అన్నమాట.

  46. 43

    Crest of Hoysala

    ఆలయ నిర్మాణం పూర్తవగానే కుడిచేయి యథాప్రకారం గా వచ్చిందని స్థలపురాణం.

  47. 42

    Soap Stone Wonder

    అద్భుత శిల్పాలకు సజీవ చిహ్నాలు.

  48. 41

    Paragon of Excellent Architecture and Art

    లేపాక్షి బసవయ్య లేచి రావయ్యా అడవి బాపిరాజు గారు

  49. 40

    Ragnya Devi Temple

    Kheer Bhavani Mandir Darshan

  50. 39

    There is a temple at every Step.

    Adugaduguna gudi undi.

Type above to search every episode's transcript for a word or phrase. Matches are scoped to this podcast.

Searching…

No matches for "" in this podcast's transcripts.

Showing of matches

No topics indexed yet for this podcast.

Loading reviews...

ABOUT THIS SHOW

మనమొక్కరం ఎదగడం కాదు .మరో నలుగురు ఎదిగేలా చేయూత నివ్వాలనే సదుద్దేశంతో మరో కోణంలో జీవితాలను పలకరించే శబ్ద ప్రపంచం.మీ కోసం మీ భాషలో.విజయ కందాళ.

HOSTED BY

Vijaya Kandala

URL copied to clipboard!