PODCAST · arts
Imratelugupodcast
by Imratelugupodcast
There are so many unknown stories in the world, I want to bring them to Telugu audience :)
-
36
ఒక సృష్టికర్తగా మీ జీవితాన్ని మీరేలా సృష్టించుకుంటున్నారో తెలుసా మీకు???
ఒక సృష్టికర్తగా మీ జీవితాన్ని మీరేలా సృష్టించుకుంటున్నారో తెలుసా మీకు???
-
35
గతాన్ని మార్చి...భవిష్యత్తుని మారిపోయేలా చేసే రివిషన్ టెక్నిక్ | Manifestation in Telugu - 1
గతాన్ని మార్చి...భవిష్యత్తుని మారిపోయేలా చేసే రివిషన్ టెక్నిక్ | Manifestation in Telugu - 1
-
34
Mo Wilson Murder Case in Telugu |True Crime Telugu | American Crime Stories - 4
ఇది అమెరికాలో dirt bike race లలో raising star అని గుర్తింపు పొందుతూ, ఆ ఆటలో ఉన్నత శిఖరాలకు చేరాలని కలలు కంటూ, అందుకు అనుక్షణం పాటు పడుతూ, అనవసరమైన అసూయకు బలయిన 25 ఏళ్ల మొ విల్సన్ కథ. తాను ప్రేమించిన మనిషి తనను ప్రేమించడం లేదు, కేవలం వాడుకుంటున్నాడు అని గుర్తించకుండా తన జీవితంతో పాటు, వేరొకరి జీవితాన్ని కూడా నాశనం చేసిన Kaitlin Armstrong కథ. చివరికి, తన స్వార్ధం కోసం తనను ప్రేమించిన మనిషి మనసుతో ఆటలాడుకున్న Colin Strickland కథ. Love triangle అనేది మనం సర్వ సాధారణంగా సినిమా లలో, సీరియల్ లలో చూస్తూ నవ్వుకుంటాం. కానీ అది నిజ జీవితానికి పాకితే, దాని ఫలితం ఒక నిండు ప్రాణం బలి కోరితే, అది అంతులేని విషాదం. ఆ విషాదం ఎందుకు, ఎప్పుడు, ఎలా జరిగింది అనేది ఈ రోజు తెలుసుకుందాం.
-
33
-
32
Change your Thoughts to Change your Life | కొత్త ఆలోచనా విధానం - 7
Change your Thoughts to Change your Life | కొత్త ఆలోచనా విధానం - 7
-
31
-
30
You have life after 40 | Make new Plans| Have new Life | కొత్త ఆలోచనా విధానం - 5
You have life after 40 | Make new Plans| Have new Life | కొత్త ఆలోచనా విధానం - 5
-
29
Your Marriage is a Business | For Good Marriage Make New Contract every Year| కొత్త ఆలోచనా విధానం- 4
మీ పెళ్లి ఒక వ్యాపారం వచ్చే పెళ్లిరోజు కాంట్రాక్ట్ రాసుకోండి | కొత్త ఆలోచనా విధానం 4
-
28
Take Active Part in Your Life | కొత్త ఆలోచనా విధానం - 3
మీ కోసం మీరు తీసుకుంటున్న నిర్ణయాయలేంటి | కొత్త ఆలోచనా విధానం - 3
-
27
Who Comes First in Your Life? | కొత్త ఆలోచనా విధానం - 2
మీ జీవితంలో మీ స్థానం ఏంటి? | కొత్త ఆలోచనా విధానం - 2
-
26
Greek Mythology in Telugu_...Eros Love Story in Telugu | స్టోరీ 9 | Eros Story | Part - 1
Greek Mythology in Telugu_...Eros Love Story in Telugu | స్టోరీ 9 | Eros Story | Part - 1
-
25
మీ దృష్టిలో మీ జీవితం అంటే ఏంటి | కొత్త ఆలోచనా విధానం - 1
మీ దృష్టిలో మీ జీవితం అంటే ఏంటి | కొత్త ఆలోచనా విధానం - 1
-
24
Greek Mythology in Telugu_...ఆర్ఫియస్ కథ | స్టోరీ 8 | Orpheus Story from Greek Myth
Greek Mythology in Telugu_...ఆర్ఫియస్ కథ | స్టోరీ 8 | Orpheus Story from Greek Myth సంగీతానికి అధిపతి అయిన అపోలో కంటే అందమైన పాటలు పడే మామూలు మనిషి ఆర్ఫియస్, తన సంగీత పరికరమైన లైర్ ని వాయిస్తూ, అతను పాట పాడితే, ఆ పాట వినిపించినంత దూరం, ప్రతి జీవి చెవులు విప్పుకుని వినేవారు. పక్షులు కీలకిలాలలో అతని పాటలో పాత కలిపితే, నెమల్లు ఆ పాటకి పూరివిప్పి నాట్యం ఆడేవి. అంతా అందమైన పాటలు పాడే అతని ప్రాణం, యూరుడశి. వయసుకొచ్చాక సంపాదనకోసం దేశాలు పట్టుకు తిరిగిన ఆర్ఫియస్, తనకు సరిపడెంత సంపాదించాక తిరిగి తన ఊరికి వచ్చి, తన ప్రేయసి యూరుడశి ని పెళ్లి చేసుకున్నాడు. ఒకరంటే ఒకరు ప్రాణంలా ఉండే ఆ జంటను చూసి అందరు మూరుసిపోయేవారు. కఠినమైన మనసున్నవారుకూడా, వారెప్పుడు కలిసి ఉండాలని కోరుకునేవారు. కానీ, అంతా మంచిగా సాగితే కతెమ ఉంటుంది చెప్పండి. #telugustories, #storiesintelugu, #teluguquotes, #teluguthoughts9, #telugupuranalu, #greekmythologyintelugu, #telugumythology, #mythologyintelugu, #pandorastory telugustories, storiesintelugu, teluguquotes, teluguthoughts9, telugupuranalu, greekmythologyintelugu, telugumythology, mythologyintelugu, pandorastory
-
23
Mike Williams | అయినవారి ద్రోహానికి బలైన మైక్ విలియమ్స్ కథ | American Crime Stories | Episode 3 |
అమెరికన్ క్రైమ్ స్టోరీస్ | Episode 3 | నమ్మక ద్రోహానికి బలైన మైక్ విలియమ్స్ కథ | Mike Williams ఎంతో మంది గొప్ప గొప్ప స్నేహితులున్న ఈ ప్రపంచంలో, స్నేహానికి మచ్చని మిగులుస్తూ కొంతమంది స్నేహం పేరుతో శత్రువుల కంటే దారుణంగా వెన్ను పోటు పొడుస్తారు. అలాంటి స్నేహితుడిని పొందిన దూరదృష్టవంతుడు Jerry Michael Williams, అందరూ అతన్ని Mike అని పిలుస్తారు. ఈ కథలో మనకు మోసం, ద్రోహం మాత్రమే కాదు, ఒక తల్లి కడుపుకోత, ఆ తల్లి తన కొడుకు కోసం చేసిన న్యాయపోరాటం, ఆ న్యాయం కోసం ఆమె అహర్నిశలు 17 ఏళ్ల పాటు, 1 కాదు, 2 కాదు, 17 ఏళ్ల పాటు పడిన తపన ఉన్నాయి. చివరికి ఈ కథలో ఆ తల్లి యొక్క గెలుపు ఉంది. రకరకాల మలుపులతో సాగిన ఈ కథ 5 లేదా 10 నిమిషాలలో పూర్తికాదు. కాబట్టి ఆలస్యం చెయ్యకుండా ఈ అమెరికన్ మర్డర్ స్టోరీలోకి వెళ్లిపోదాం . telugu crime stories, #telugucrime,
-
22
Greek Mythology in Telugu_పాతాళాధిపతి హెడిస్ ప్రేమకథ...| స్టోరీ 7 |Hades Premakatha from Greek Myth
ఈ కథ కోసం మనం కొంచెం సేపు పాతాళానికి వెళదాం. Cronus నుండి అధికారం లాక్కున్న తరువాత అతని ముగ్గురు కొడుకులు, భూమిని మీద పాలనని తమ మధ్య పంచుకున్నారు. జియుస్ ఆకాశాన్ని, భూమిని పైన ఉన్న జీవజాతికి అధిపతిగా మారితే, Posideon సముద్రాలని, అందులో ఉన్న జీవ జాతులను ఆక్రమించుకున్నాడు. ఇక మిగిలిన భూ అంతర్భాగంలో ఉన్న పాతాళ లోకం యోక్క అధికారాన్ని హెడిస్ చేజిక్కిచ్చుకున్నాడు. మొదట్లో తన భాగం కింద శూన్యం తో నిండి ఉన్న పాతాళం రావడాన్ని అస్సలు ఇష్టపడలేదు హెడిస్, కానీ జియుస్ “భవిష్యత్తులో భూమి మీద ఉన్న ప్రతి జీవ జాతి చివరికి పాటలానికే రావాల్సి వస్తుంది, వారందరూ నీ పాలనలో ఉంటారు” అని నచ్చ చెప్పడంతో, తన పదవిని అభిమానించడం మొదలుపెట్టాడు హెడిస్. భవిష్యత్తులో తన పాలనలోకి వచ్చే ఆత్మలకోసం పాతాళం లో మూడు లోకాలను సృష్టించాడు అతను, అందులో ఒక లోకంలో అద్భుతంగా, ధైర్యంగా, వేరేవారు మంచికోసం బ్రతికిన వారిని ప్రశాంతంగా గడపడానికి పంపితే, రెండవ లోకంలోకి మామూలుగా, సాధారణంగా, బ్రతికిన వారిని పంపేవారు. చివరిగా మూడవ లోకంలోకి, పాపాలు చేసి, పక్కవారిని నాశనం చేసీ వారిని శిక్షించేందుకు పంపేవారు, మనకి నరకం ఎలాగో, ఆ మూడవ లోకం అలాగా.
-
21
Greek Mythology in Telugu _ మహా ప్రళయం కథ | స్టోరీ 6 | Mahapralayam Story from Greek Mythology
పాన్డోరా పుణ్యమా అని లోకంలోకి రోగాలు, దుర్మార్గాలు చెరిపోయాయి. మరో వైపు జియుస్ ని దేవతలందరు ప్రాధేయపడటంతో అతను Prometheous ని తన శిక్ష నుండి విడుదల చేశాడు. స్త్రీ రాకతో ప్రపంచంలో మానవ జీవితం మొదలయ్యింది. మనుషులు జత కట్టడం, పిల్లల్ని కనడం, కుటుంబ బంధాలు, రాజ్యాలు, రాజులు, పట్టణాలు, పాలన, అన్నీ మొదలయ్యాయి. Pandora మరియు Epimetheous లకు కూడా పిల్లలు పుట్టారు. వారికి పుట్టిన పిల్లలలో ఒకరు PYRRHA, వారి కూతురు, మరియు మనం చెప్పుకుంటున్న ఈ కథలో ముఖ్య పాత్రధారి. మరోవైపు Prometheous కి ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు DEUCALION. తన తోబుట్టువుతో, మరియు తన కొడుకుతో సంతోషంగా తాను సృష్టించిన మనిషి ఎదుగుదల చూస్తూ జీవిస్తున్న Prometious మనసులో, ఏదో ఒక రోజు మనిషి ఎదగడం చూసి జియుస్ కి ఈర్ష్య కలిగి, వారికి హాని కలిగించవచ్చెమొ అన్న అనుమానం మొదలయ్యింది. ముందు జాగ్రత్తకి తాను తన కొడుకుని అడవిలోకి తీసుకు వెళ్ళి అతనికి అత్యవసరమైన సమయంలో బ్రతకడానికి అవసరమైన చేతిపానులన్నీ నేర్పడమేకాక, తండ్రి కొడుకు కలిసి, మనుషులు బ్రతకడానికి సరిపోయేంత పెద్ద చెక్క పెట్టేని సృష్టించారు. అందులో కొన్ని సంవత్సరాలకు సరిపడా సరుకులు సర్ది, ఆ పెట్టెని జాగ్రత్తగా దాచిపెట్టారు. వయసుకొచ్చిన DEUCALION మరియు PYRRHA ఒకరిని ఒకరు ఇష్టపడటంతో, వారిద్దరికీ సంతోషంగా పెళ్లి చేశారు Prometheous అండ్ Epimetheous.
-
20
Greek Mythology in Telugu _ పాన్డోరా కథ....| స్టోరీ 5 | Pandora Story from Greek Mythology in Telugu
తన కొడుకైన Hephaestus, ని పిలిచి ఒక అందమైన స్త్రీ ని సృష్టించమని అడిగాడు. తండ్రి ఆజ్ఞ ప్రకారం ఎంతో శ్రద్ధగా అమ్మాయిని సృష్టించడం మొదలు పెట్టిన Hephaestus తన తల్లి, హెరా, శృంగార దేవత Aprodiety మరియు తన తోబుట్టువయిన Athena లలో ఉన్న అందమైన రూపు రేఖలను తాను సృష్టిస్తున్న అమ్మాయికి ఇచ్చాడు.
-
19
Greek Mythology in Telugu _ మనిషి సృష్టికర్త ప్రోమీతియస్ ...... | స్టోరీ 4 Prometheus katha
మానవ జాతిని సృష్టించాలీ అన్న ఐడియా జియుస్ కి వచ్చినప్పుడు, ఆ ఆలోచనని నిజం చేయగల సమర్ధత ఉన్న వ్యక్తి Prometheus మాత్రమే అని నమ్మి అతన్ని కలిశాడు. దేవతల రూపురేఖలతో, ఒక చిన్న సైజ్ జీవ జాతిని సృష్టించమని, వారికి సొంతగా ఆలోచించే శక్తి మరియు దైవత్వం మీద నమ్మకం, భయం ఇవ్వమని Prometheus ని అడిగాడు. జియుస్ కోరిన ప్రకారం, Prometheus వెంటనే భూమంతా చుట్టి మంచి మట్టి ఉన్న చెరువు అంచులో కూర్చుని, జాగ్రత్తగా అక్కడ ఉన్న మట్టితో మనిషి ఆకారం సృష్టించాడు. రకరకాల మట్టులతో రకరకాలా ఆకారాలను సృష్టించి వాటిని ఆరబెట్టాడు. సాయంత్రమయ్యేటప్పటికి అక్కడికి తన కూతురైన Athena తో చేరుకున్న జియుస్. Prometheus సృష్టిని చూసి ఉప్పొంగిపోయాడు, Athena ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టేసింది. వాళ్ల ఆశ్చర్యానందాలను చూసి గర్వంగా ఫిల్ అయ్యాడు Prometheus.
-
18
Greek Mythology in Telugu _ క్రోనస్ పతనం... | స్టోరీ 3
భూమాత గాయ, ఆకాశానికి అధిపతి అయిన యురేనస్ లకు పుట్టిన 12 మంది దేవతలలో చివరి వాడు Cronus, పుట్టుకతోనే అతను సమయానికి అధిపతి. మనం ఇంతక ముందు వీడియొ లో చెప్పిన దాని ప్రకారం యురేనస్ ని ఓడించిన cronus ఆకాశాన్ని, స్వర్గాన్ని ఆక్రమించుకుని, తనని తాను వాటికి అధిపతిగా ప్రకటించుకున్నాడు. అతని సైన్యం, అతని 11 మంది తోబుట్టువులైన టైటన్స్. సాధారణంగా ధైర్యానికి విజయం తోడైనప్పుడు చాలామందిలో అహం మొదలవుతుంది. వారికి ఓటమి లేదు అనిపిస్తుంది. ఆ ఆహాన్ని అదుపు చేసుకోలేకపోతే అదే వారి పతనానికి పునాదిగా మారుతుంది. అదే Cronus విషయంలో జరిగింది. అందరికంటే చిన్నవాడైనా, తండ్రిని ఓడించి ప్రపంచానికి అధిపతిగా మారడంతో, తనకి తిరుగులేదు అని అహం అతనిలో మొదలయ్యింది.
-
17
Greek Mythology in Telugu _ యురేనస్ పతనం... | స్టోరీ 2
తనకంటూ ఒక తోడు, ప్రేమ కోరుకున్న గాయా, తాను ఎవరిని తన భర్తగా ఎన్నుకోవాలి అని ఆమెలో సంగధిత కలిగినప్పుడు ఆమె మనసులో ఇద్దరు మెదిలారు. ఆమె నుండి ఉద్భవించిన ఆ ఇద్దరిలో ఒకరు pontus, మహా సముద్రానికి అధిపతి, ఎప్పుడు ఆవేశం తో అలలతో ఎగిసి ఎగిసి పడుతూ ఉంటాడు. మరొకరు Uranus, స్వర్గానికి మరియు ఆకాశానికి అధిపతి, ప్రశాంతంగా భూమి అంతటికీ నీడనిస్తూ, సున్నితంగా సహనంతో ఉంటాడు. Uranus లో ఉన్న సహనాన్ని, సున్నితత్వాన్ని గాఢంగా ఇష్టపడిన గాయా, అతన్ని తన భర్తగా ఎన్నుకుంది.
-
16
Greek Mythology in Telugu _ ఆరంభం.... | స్టోరీ 1
మన పురాణాలు మనమేననో సార్లు విన్నాము, కానీ ప్రపంచంలో ఉన్న వేరే పురాణాల గురించి ఎప్పుడన్నా విన్నారా? ముఖ్యంగా అద్భుతమైన కధలతో నిండిన గ్రీక్ mythology గురించి ఎప్పుడైన్నా తెలుసుకోవాలి అని అనుకున్నారా? నరకాన్ని పాలించే hades నుండి, శృంగారాన్ని రగిలించే aprodiety వరకు, ఇంద్రుడిలా దేవతలందరిని పాలించే juce నుండి మొదలుకుని, ప్రపంచానికి రోగాలను పరిచయం చేసిన pandoraa వరకు. ఎంతో మంది పురాణ పాత్రధారులు, వారి కథలు. మీకు వినే ఇంటరెస్ట్ ఉంటే, నాతో కలిసి ఈ పురాణ ప్రపంచంలో మునగండి, తేలడం గురించి తరువాత ఆలోచిద్దాం.
-
15
అమెరికన్ క్రైమ్ స్టోరీస్ | Episode 2.1 | Abraham Shakespeare కోట్లతో మొదలైన కష్టాలు | పార్ట్ 1
తన నలభైలలో ఉన్న abraham shakespeare ఒక రోజు సూపర్ మర్క్లేట్ లోకి వెళ్తున్న తన సహోద్యోగిని తనకోసం రెండు లాటర టికెట్లు కొనుక్కురమ్మని చెప్పాడు. అలా రెండు డాలర్ లు పెట్టి కొన్న ఆ టికెట్లు అతన్ని కోతిస్వరున్ని చేసాయి, అయినవారు, కానివారు డబ్బుకోసం అతని వెంట పడేలా చేసాయి, అతన్ని ఎవరిని నమ్మని స్థితికి తీసుకు వచ్చి చివరికి ఆటను నమ్మిన వారి చేతిలో ప్రాణాలు పోయేలా చేసాయి.
-
14
5. 48 Laws of Power in Telugu_ Chapter 5 _ మీకన్టు ఒక గుర్తింపు సాధించుకోండి - దాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి
మన పరపతి మన పవర్ కి మూలం. కేవలం మన పరపతితో మనకి కావాల్సినవి మనం కూర్చున్న చొతిఉ నుండి సాధించుకోవచ్చు. అదే ఆ పరపతి ని మనం ఒక్కసారి కోల్పోతే, దాన్ని మళ్ళి కాపాడుకోవడం అనెదిఉ చాలా కష్టం.
-
13
అమెరికన్ క్రైమ్ స్టోరీస్ | Episode 1 | Jim Jones and Jones Town Massacre in Telugu 918 మంది నరమేధం
Jim Jones and Jones Town Massacre in Telugu_ 918 మంది నరమేధం 1978, Nov 18 న తన అనూచారులైన 900 మందిని కూల్ డ్రింక్స లో విషం కలిపి తాగమని శాసించాడు జిమ్ జోన్స్. అందులో కొంతమంది అతని శాసనాన్ని అనుసరించి విషం తాగితే, కొంతమంది తాగము అని మొండికెత్తారు, అలా మొండి కెత్తిన వారిలో కొంతమందికి బలవంతంగా విషయామెక్కిస్తే, మరి కొంతమందిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు జిమ్ అనుచరులు. అలా ఒక్క రోజులో 918 ప్రాణాలు తీసిన మత ప్రబోధకుడి కధ ఇది.
-
12
4. 48 Laws of Power in Telugu_ Chapter 4 _ Vilunnanta Takkuva Maatlaadu_ అనవసరమైన మాటలు మాట్లాడవద్దు, వీలున్నంత తక్కువ మాట్లాడు
4. 48 Laws of Power in Telugu_ Chapter 4 _ Vilunnanta Takkuva Maatlaadu_ అనవసరమైన మాటలు మాట్లాడవద్దు, వీలున్నంత తక్కువ మాట్లాడు. ఒకసారి మన నోటి నుండి మాట జారితే దాన్ని మనం వెనక్కి తీసుకోలేము. కాబట్టి నోటిని అదుపులో పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. అవసరం లేని చోట, అతిగా మాట్లాడటం అస్సలు మంచిది కాదు.
-
11
5. What is Self Love and How to Develop it in Telugu | సెల్ఫ్ లవ్ అంటే ఏంటి? | సెల్ఫ్ లవ్ ని డెవలప్ చేసుకునే మార్గాలు
5. What is Self Love and How to Develop it in Telugu | సెల్ఫ్ లవ్ అంటే ఏంటి? | సెల్ఫ్ లవ్ ని డెవలప్ చేసుకునే మార్గాలు
-
10
4. Negative Thoughts and How to Control in Telugu | నెగెటివ్ ఆలోచనలు – వాటి ప్రభావాలు
Negative Thoughts and How to Control in Telugu | నెగెటివ్ ఆలోచనలు – వాటి ప్రభావాలు
-
9
3. 48 Laws of Power in Telugu_ Chapter 3 _ mi avasaraaniki yedutivaarini yelaa mosam cheyyaali.......
మీ నిజమైన కోరికలు, ఉద్దేశాలు బయటపడకుండా జాగ్రత్తగా కాపాడుకోండి. అందరి దగ్గరా మీ మానసులో ఏం ఉంది, మీరేం చేస్తున్నారు అనేడి చెప్పవద్దు. మీ చుట్టూ వున్నవాళ్ళు ఇతను ఏం చేస్తున్నాడో అర్ధం కావడం లేదే అనే అయోమయానికి గురయ్యేలా ప్రవర్తించండి. మీరు చేస్తున్న పని వెనుక ఉద్దేశాలను అవసరం లేకుండా ఎవరికి చెప్పొద్దు. అవసరమైతే వాళ్ళని మాయ చెయ్యండి, ఆ మాయ వారు గుర్తించే లోపు మీ పని మీరు కానిచ్చెయ్యండి. జనాలను మాయ చేయాలి అన్నప్పుడు మీరు కోరుకున్న ఫలితం మీద కాక మీరు వేరే ఫలితం కోరుకుంటున్నారు అన్నట్టు ప్రవర్తించండి, అవసరమైతే వారిని తికమక పెట్టండి.
-
8
1. How to win Fear of failure in Telugu_ Kotta jivitam kotta nuvvu EP. 1_ ఒడిపోతాను అనే భయాన్ని జయించడం ఎలా....
1. How to win Fear of failure in Telugu_ Kotta jivitam kotta nuvvu EP. 1_ ఒడిపోతాను అనే భయాన్ని జయించడం ఎలా....
-
7
2. 4 Tips for Success from Failure in Telugu_ Kotta jivitam kotta nuvvu EP. 2_ ఓటమి నుండి విజయానికి 4 మార్గాలు....
2. 4 Tips for Success from Failure in Telugu_ Kotta jivitam kotta nuvvu EP. 2_ ఓటమి నుండి విజయానికి 4 మార్గాలు....
-
6
3. Anger Management in Telugu_ Kotta jivitam kotta nuvvu EP. 3_ కోపాన్ని తగ్గించుకోవడానికి మార్గాలు....
కోపం తగ్గడానికి 10 అంకెలు లెక్కపెట్టడం, లేదా వేరే వేరే చిట్కాలతో కోపాన్ని అదుపు చేసుకోవడమ్ అనేవి మనం చాలాసార్లు విన్నాము. కానీ, ఆవేశం వచ్చినప్పుడు చాలాసార్లు మన మెదడు పని చేయదు, అలాంటప్పుడు అంకెలఎక్కడ లెక్కపెడతాం చెప్పండి. నిజంగా కోపాన్ని అదుపు చేసుకోవాలి అని మనం అనుకుంటే, అది రావడానికి కారణం ఏంటి అనేది మనం ముందు గుర్తించాలి. సమస్య మూలాన్ని గుర్తిస్తే, దానికి తగ్గ పరిష్కారం మనకి దొరుకుతుంది. గుర్తుంచుకోండి, మన జీవితం మారాలి అంటే, ముందు మనం జీవిత విధానం మారాలి. నా దృష్టిలో కోపం రావడానికి 5 కారణాలు ఉన్నాయి.
-
5
3. Money Affirmations in Telugu_ డబ్బు affirmations తెలుగులో
మనీ affirmations అంటే డబ్బుకి సంబంధించిన పాజిటివ్ మాటలు. ఈ మాటలు మనకి మనం రోజు చెప్పుకుంటూ ఉండటం మూలంగా మన మైండ్ అవి నిజమే అని నమ్మి, మనకి డబ్బు విషయంలో ఉన్న భయాలను, మనసు ములల్లో ఉన్న అపోహలను పోగొట్టి, వాటి స్థానంలో ఈ positive మాటలను నింపేస్తుంది. ఈ affirmations వల్ల డబ్బు విషయంలో మన మైండ్ సెట్ మారిపోతుంది. మారిన మైండ్సెట్ తో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తుని మీకు నచ్చిన దారిలోకి తీసుకువెళ్తాయి. ఈ మాటలను వింటున్నప్పుడు వీటిని మీరు మనసులో జపంలాగా అనుకుంటూ ఉండండి, గట్టిగా ధైర్యగా మీరు వింటున్నది అంటున్నది నిజమే అయినట్టు నమ్ముతూ ఈ affirmation లను జపించండి. మొదట్లో ఈ affirmations లో అంటున్నట్టుగా మన జీవితంలేదుకదా అని మీకు అనిపించవచ్చు, అయినా పట్టించుకోకుండా మీరు కోరుకుంటున్న జీవితంగురించి ఆలోచిస్తూ ఈ affirmations ని వినండి.
-
4
2. Morning Affirmations in Telugu_ Manchi roju kosam manchi maatalu
Morning Affirmations in Telugu_ Manchi roju kosam manchi maatalu Start your day with positive affirmations to design your day in positive light.
-
3
1. Money Affirmations in Telugu_ డబ్బు affirmations తెలుగులో
మనీ affirmations అంటే డబ్బుకి సంబంధించిన పాజిటివ్ మాటలు. ఈ మాటలు మనకి మనం రోజు చెప్పుకుంటూ ఉండటం మూలంగా మన మైండ్ అవి నిజమే అని నమ్మి, మనకి డబ్బు విషయంలో ఉన్న భయాలను, మనసు ములల్లో ఉన్న అపోహలను పోగొట్టి, వాటి స్థానంలో ఈ positive మాటలను నింపేస్తుంది. ఈ affirmations వల్ల డబ్బు విషయంలో మన మైండ్ సెట్ మారిపోతుంది. మారిన మైండ్సెట్ తో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తుని మీకు నచ్చిన దారిలోకి తీసుకువెళ్తాయి. ఈ మాటలను వింటున్నప్పుడు వీటిని మీరు మనసులో జపంలాగా అనుకుంటూ ఉండండి, గట్టిగా ధైర్యగా మీరు వింటున్నది అంటున్నది నిజమే అయినట్టు నమ్ముతూ ఈ affirmation లను జపించండి. మొదట్లో ఈ affirmations లో అంటున్నట్టుగా మన జీవితంలేదుకదా అని మీకు అనిపించవచ్చు, అయినా పట్టించుకోకుండా మీరు కోరుకుంటున్న జీవితంగురించి ఆలోచిస్తూ ఈ affirmations ని వినండి.
-
2
2. 48 Laws of Power in Telugu_ Chapter 2 _ Snehitulani nammavaddu..satruvulanu yelaa upayoginchukovaalo nerchuko....
స్నేహితులతో జాగ్రత్తగా undandi, ఎందుకంటే, మీకు దగ్గరగా ఉండేవాళ్ళకే మిమ్మల్ని మోసం చేయగలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందరికంటే ఎక్కువ మీ స్నేహితులే తొందరగా మీ ఉన్నత స్థితిని చూసి అసూయ పెంచుకుంటారు. వాళ్ళకి మీరు అవకాశం ఇచ్చినా, చాలా తక్కువమంది ఆ అవకాశానికి విలువ ఇస్తారు. అదే మీరు మీ శత్రువు కి అవకాశం ఇచ్చి చూడండి, వారు మీకు ఎప్పటికీ ఋణపడి ఉంటారు, తమని తాము నిరూపించుకోవాలి అని అహర్నిశలా శ్రమిస్తారు. నిజం చెప్పాలంటే, మీరు శత్రువులకంటే ఎక్కువ మీ స్నేహితులతోనే జాగ్రత్తగా ఉండాలి. ఈ చాప్టర్ లో ఎలా మన స్నేహితులకు మనల్ని మోసం చేసే అవకాశం ఉందో, ఏ విధంగా మనం మన శత్రువులను మిత్రులుగా మార్చుకోవచ్చో తెలుసుకుందాం.
-
1
1. 48 Laws of Power in Telugu_ Chapter 1 Complete_ Job chese chota ni Boss to yelaa undalo telusuko.....
ప్రతి మనిషికి కొంచెం అభద్రతా భావం ఉంటుంది. ఒక సామర్ధ్యం ఉన్న మనిషి తన ప్రతిభను ఎప్పుడైతే చూపిస్తాడో, అప్పుడు తన చుట్టూ ఉన్నవాళ్ళలో సహజంగానే అసూయ, అసహనం, ఈర్ష్య, మరియు అభద్రతా భావం మొదలవుతాయి. వేరే వాళ్ళేదో అనుకుంటారని మన వెలుగుని, ప్రతిభాని అణగదొక్కుకుని బ్రతకడం అనేది కూడా సరైన పద్ధతి కాదు. మన చుట్టూ ఉన్నవాళ్ళ ఫీలింగ్స్ కి మనం విలువ ఇచ్చినా, ఇవ్వకపోయినా , మన భావిష్యత్తుని నిర్ణయించే అధికారం ఉన్నవాళ్ళ విషయంలో మాత్రం మనం కొంచెం తలవంచక తప్పదు. అధికారం విషయంలో మాత్రం మన కన్నా పైన వాళ్ళముందు మనం గొప్ప, అని చూపించుకోవడం ఒక్కొక్కసారి చాలా ప్రమాదకరం. మీ బాస్ దగ్గర ఎలా ఉండాలి అనేది ఈ ఎపిసోడ్ లో చూడవచ్చు.......
We're indexing this podcast's transcripts for the first time — this can take a minute or two. We'll show results as soon as they're ready.
No matches for "" in this podcast's transcripts.
No topics indexed yet for this podcast.
Loading reviews...
Loading similar podcasts...