PODCAST · music
Roja Rani Lade
by Vamsi Lade
Here in this podcast we are streaming devotional songs . Listen and enjoy.
-
8
Madhava Kesava Song
Check out my latest episode!
-
7
Anthayu Neeve Hari Pundarikaksha
అంతయు నీవే హరి పుండరీకాక్షచెంత నాకు నీవే శ్రీరఘురామ కులమును నీవే గోవిందుడా నాకలిమియు నీవే కరుణానిధితలపును నీవే ధరణీధర నానెలవును నీవే నీరజనాభ తనువును నీవే దామోదర నామనికియు నీవే మధుసూదనవినికియు నీవే విట్ఠలుడా నావెనకముందు నీవే విష్ణు దేవుడా పుట్టుగు నీవే పురుషోత్తమకొన నట్టనడుము నీవే నారాయణఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు నెట్టన గతి ఇంక నీవే నీవే
-
6
Garuda Gamana Tava | Sri Maha Vishnu Stotram
గరుడ గమన తవ చరణకమలమిహమనసిల సతు మమ నిత్యంమనసిల సతు మమ నిత్యం !!మమతాపమపాకురుదేవమమపాపమపాకురుదేవ !!1. జలజనయన విధినముచిహరణముఖవిబుధవినుత-పదపద్మ - 2మమతాపమపాకురుదేవమమపాపమపాకురుదేవ2.భుజగశయన భవ మదనజనక మమజననమరణ-భయహారీి - 2మమతాపమపాకురుదేవమమపాపమపాకురుదేవ3.శంఖచక్రధర దుష్టదైత్యహరసర్వలోక-శరణ - 2మమతాపమపాకురుదేవమమపాపమపాకురుదేవ4.అగణిత గుణగణ అశరణశరణదవిదళిత-సురరిపుజాల- 2మమతాపమపాకురుదేవమమపాపమపాకురుదేవ5. భక్తవర్యమిహ భూరికరుణయాపాహి భారతీ తీర్థం - 2మమతాపమపాకురుదేవమమపాపమపాకురుదేవగరుడ గమన తవ చరణకమలమిహమనసి లసతు మమ నిత్యంమనసి లసతు మమ నిత్యం !!మమతాపమపాకురుదేవమమపాపమపాకురుదేవ !!
-
5
Sri Tulasi Priya Tulasi song
పల్లవి :శ్రీ తులసి ప్రియ తులసి జయము నియ్యవే , జయము నియ్యవేసతము నిను సేవింతును సత్కృప గనవే , సత్కృప గనవే || శ్రీ తులసి ||చరణం 1 :లక్ష్మీ పార్వతి వాణి అంశల వెలసిభక్తజనుల పాలించే మహిమలలరుచు || శ్రీ తులసి ||చరణం 2 :కొల్లగ శాఖలు వేసి , పెళ్ళుగ దళములు విరిసిశుభకర పరిమళములతో పెరటి వేల్పువై వెలసి || శ్రీ తులసి ||చరణం 3 :దళమునకొక విష్ణువుగా విష్ణు తులసివే శ్రీ కృష్ణ తులసివేజయ హారతి గైకొనవే మంగళ శోభావతివై || శ్రీ తులసి ||Sri Tulasi Priya Tulasi Jayamu Niyyave,Jayamu NiyyaveSatamu Ninu Sevintumu Satkrupa GanaveSri Tulasi Priya Tulasi Jayamu Niyyave,Jayamu NiyyaveSatamu Ninu Sevintumu Satkrupa GanaveSri Tulasi Priya Tulasi Jayamu Niyyave,Jayamu NiyyaveSatamu Ninu Sevinchu Satkrupa GanaveJayamu Niyyave(1)Lakshmi Vani Parvati Amsala VelasiLakshmi Vani Parvati Amsala VelasiBhakta Janula Palinche Mahimana LarachuBhakta Janula Palinche Mahimana LarachuSri Tulasi Priya Tulasi Jayamu Niyyave,Jayamu Niyyave(2)Kollaga Shakhalu Vesi , Pelluga Dalamulu VirasiKollaga Sekhalu Vesi, Pelluga Dalamulu VirasiSumadhura Parimala Mulato Perati Velpu Vai VelasiSri Tulasi Priya Tulasi Jayamu Niyyave,Jayamu Niyyave(3)Dalamunaku Oka Vishnuvuga Vishnu Tulasive Sri Krishna TulasiveDalamunaku Oka Vishnuvuga Vishnu Tulasive Sri Krishna TulasiveJaya Harati Gaikonave Mangala Sobhavati VaiJaya Harati Gaikonave Mangala Sobhavati VaiSri Tulasi Priya Tulasi Jayamu NiyyaveJayamu Niyyave(4)
-
4
Shiva Shadakshara Stotram
శివాయ నమః ||శివషడక్షర స్తోత్రమ్ఓంకారం బిన్దుసంయుక్తం నిత్యం ధ్యాయన్తి యోగినః |కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః ||౧||నమన్తి ఋషయో దేవా నమన్త్యప్సరసాం గణాః |నరా నమన్తి దేవేశం నకారాయ నమో నమః ||౨||మహాదేవం మహాత్మానం మహాధ్యాన పరాయణమ్ |మహాపాపహరం దేవం మకారాయ నమో నమః ||౩||శివం శాన్తం జగన్నాథం లోకానుగ్రహకారకమ్ |శివమేకపదం నిత్యం శికారాయ నమో నమః ||౪||వాహనం వృషభో యస్య వాసుకిః కణ్ఠభూషణమ్ |వామే శక్తిధరం దేవం వకారాయ నమో నమః ||౫||యత్ర యత్ర స్థితో దేవః సర్వవ్యాపీ మహేశ్వరః |యో గురుః సర్వదేవానాం యకారాయ నమో నమః ||౬||షడక్షరమిదం స్తోత్రం యః పఠేచ్ఛివసన్నిధౌ |శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ||౭||ఇతి శ్రీరుద్రయామలే ఉమామహేశ్వరసంవాదే శివషడక్షరస్తోత్రం సంపూర్ణమ్ ||
-
3
Adhi Lakshmi jaganmataram bhavayeth
Check out my latest episode!
-
2
Anurenu Paripoornamaina Rupamu Annamayya Song
Check out my latest episode!
-
1
Govinda Govindayani Koluvare
Check out my latest episode!
We're indexing this podcast's transcripts for the first time — this can take a minute or two. We'll show results as soon as they're ready.
No matches for "" in this podcast's transcripts.
No topics indexed yet for this podcast.
Loading reviews...
ABOUT THIS SHOW
Here in this podcast we are streaming devotional songs . Listen and enjoy.
HOSTED BY
Vamsi Lade
CATEGORIES
Loading similar podcasts...