13. Parameshti Guruvulu | పరమేష్టి గురువులు | Telugu | Sri Kanchi Paramacharya leelalu episode artwork

EPISODE · Oct 14, 2023 · 17 MIN

13. Parameshti Guruvulu | పరమేష్టి గురువులు | Telugu | Sri Kanchi Paramacharya leelalu

from Vagartha · host Vagartha

Parameshti Guruvulu | పరమేష్టి గురువులు | Telugu | Sri Kanchi Paramacharya leelalu Series of Sri Kanchi Paramacharya Vaibhavam in Telugu శ్రీవారి పూజావిధానం అత్యంతరమణీయంగా ఉండేదని అనేక కృతులలో బహుధా ప్రశంసింపబడింది. చంద్రమౌళీశ్వరుని యోగలింగానికి పూజ చేస్తున్న సొగసు రెండు కళ్ళతో చూసి తీరవలసినదేనట. బిల్వదళాలలో పొరపాటున మూడో ఆకు లేకపోతే పూజచేస్తున్న స్వామివారి చేతినుండి అసంకల్పితంగా క్రింద పడిపోయేవట. అమ్మవారి పూజలకు, అలంకారానికి, చేయించే నైవేద్యాలకు అంతే ఉండేది కాదట. పూజ అయిన పిదప అమ్మవారి శోభను తిలకిస్తూ స్వామి కన్నీళ్లతో కరిగి పోయేవారట. తరువాతి కాలంలో మహాస్వామివారి పూజ చూసిన ఆ కాలపు పెద్దలు ఆ స్వామివారి పూజ పద్దతికి, మహాస్వామివారి పూజాపద్దతికీ మధ్యనున్న సారూప్యానికి ఆశ్చర్యపోయేవారు. #SriKanchiParamacharyaleelalu #nadichedevudu #MahaSwamyLeelalu #devotional #kanchi #mahaperiyava #kanchiparamacharya #SriChandrasekharendra Saraswathi

Episode metadata supplied by the publisher feed · Published Oct 14, 2023

Embed this episode

NOW PLAYING

13. Parameshti Guruvulu | పరమేష్టి గురువులు | Telugu | Sri Kanchi Paramacharya leelalu

0:00 17:22

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Vagartha?

This episode is 17 minutes long.

When was this Vagartha episode published?

This episode was published on October 14, 2023.

Can I download this Vagartha episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!