ఆ రాత్రి ఏమి జరిగిందంటే | Aa Rathri Emi Jarigindante | Telugu Short Story | Varanasi Bhanumurthy Rao | manatelugukathalu.com episode artwork

EPISODE · May 21, 2023 · 2 MIN

ఆ రాత్రి ఏమి జరిగిందంటే | Aa Rathri Emi Jarigindante | Telugu Short Story | Varanasi Bhanumurthy Rao | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఆ రాత్రి ఏమి జరిగిందంటే రచన: వారణాసి భానుమూర్తి రావు (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఆ రాత్రి ఎవ్వరో తలుపు తట్టారు. నాకు భయం వేసింది, ఇంత అర్ధ రాత్రి వేళ ఎవ్వరయి ఉంటారబ్బా అని! ఏ దొంగలో దోపిడీకి వచ్చారేమో అని భయ పడి పొయ్యాను. నేను వేరే వూరికి ట్రాన్స్ ఫర్ అయినందువల్ల, ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ఒక్కడే ఉంటున్నాను. బాంకు మేనేజర్ కావడం వలన బాంకుకు దగ్గరగా ఇల్లు తీసుకొన్నాను. మళ్ళీ తలుపు కొట్టిన శబ్దం. బయట వర్షం పడుతోంది. బిగ్గరగా వాన చినుకు ల శబ్ధం వినబడుతోంది. దేవుడి మీద భారం వేసి తలుపు తీశాను. ఎదురుగా ఒక పదహారేళ్ళ అందమైన ఆడపిల్ల. ఆమె ముఖంలో భయం, వళ్ళంతా వణుకుతూ ఉంది. ఆమె బట్టలంతా తడిచి పొయ్యాయి. దబుక్కున నన్ను లోపలికి తోసి, తలుపు గడియ పెట్టింది. ఆమె చొరవ కు ఆశ్చర్య పొయ్యాను. " ఏమయ్యిందమ్మా?" అని అడిగాను. ఆమె చలికో, భయానికో గడ గడ మని‌ వణికి పోతూ రెండు చేతుల్తో ముఖాన్ని కప్పుకొని ఏడుస్తోంది. వెంటనే నేను ఒక తువ్వాలు తెచ్చి ఇచ్చాను. మళ్ళీ అడిగాను, ఏమయిందని.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/3T_TbgmGRes

Episode metadata supplied by the publisher feed · Published May 21, 2023

Embed this episode

NOW PLAYING

ఆ రాత్రి ఏమి జరిగిందంటే | Aa Rathri Emi Jarigindante | Telugu Short Story | Varanasi Bhanumurthy Rao | manatelugukathalu.com

0:00 2:47

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 2 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on May 21, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!