ఆడదే.. ఆధారం | Adade Adharam | Telugu Short Story | Pitta Gopi | manatelugukathalu.com episode artwork

EPISODE · Jul 25, 2023 · 8 MIN

ఆడదే.. ఆధారం | Adade Adharam | Telugu Short Story | Pitta Gopi | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Adade Adharam' - New Telugu Story Written By Pitta Gopi 'ఆడదే.. ఆధారం' తెలుగు కథ రచన: పిట్ట గోపి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) సౌమ్య - విఘ్నేష్ కొత్త జీవితంలో కి వచ్చి అర్ద సంవత్సరం అవుతుంది. చాలా మంచిగా చూసుకుంటున్నాడు విఘ్నేష్. ఎందుకంటే సౌమ్య పెద్ద చదువులు చదువుకోకపోయినా.. కులం చూడకుండా విఘ్నేష్ ని ప్రేమించింది. అక్కడితో ఆగక తల్లిదండ్రులును ఎదురించి విఘ్నేష్ ని పెళ్లి చేసుకుంది కాబట్టి. తానే ఓ చిన్న కంపెనీలో ఉద్యోగం చేస్తూ సౌమ్య ని చూసుకుంటున్నాడు. అర్ద సంవత్సరం వరకు బాగానే సాగిన వీళ్ళ కాపురం తర్వాత దారి తప్పింది. కారణం.. సౌమ్య "నేను కూడా ఏదైనా జాబ్ చేస్తానండి. మీకు తోడుగా నేను ఉంటే వచ్చే నష్టం ఏమిటి.. " అనటం.. దీంతో విఘ్నేష్ మనసు చెడుగా ఆలోచించటం మొదలయ్యింది. రోజు విఘ్నేష్ మద్యం తాగుతూ ఇంటికి రావటం. సౌమ్య తో ఊరికే గొడవ పడటం చేస్తుండేవాడు. సౌమ్య సౌందర్య వంతంగా ఉంటుంది. దీంతో విఘ్నేష్ కి ఎక్కడ లేని అనుమానాలు కల్గేవి. రోజు ఏదో ఒక నెపంతో గొడవపడకుండా ఆఫీసు కి వెళ్ళేవాడే కాదు.. చివరకు కొట్టడం కూడా మొదలట్టాడు. సౌమ్య బాదని చెప్పుకునేందుకు కన్నవాళ్ళు ని కూడా దూరం చేసుకుంది. అందువల్ల తన బాదని ఓర్చుకుని అన్ని భరిస్తూ రోజులు గడపసాగింది. ఒకరోజు విఘ్నేష్ ఆఫీసు కి బయలుదేరి వెళ్ళగా సౌమ్య ఇంట్లో ఎప్పటిలాగానే తన పనులు తాను చేసుకుంటుండగా.. బాల్కనీ వద్ద "దబేల్ "అని పెద్ద శబ్దం, మనిషి అరుపులు విని వెళ్లి చూడగా.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/jp8cX2g2-WM

Episode metadata supplied by the publisher feed · Published Jul 25, 2023

Embed this episode

NOW PLAYING

ఆడదే.. ఆధారం | Adade Adharam | Telugu Short Story | Pitta Gopi | manatelugukathalu.com

0:00 8:07

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 8 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on July 25, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!