ఆదర్శ బతుకమ్మ | Adarsa Bathukamma | Telugu Short Story | Dr Kanupuru Srinivasulu Reddy | manatelugukathalu.com episode artwork

EPISODE · Sep 15, 2022 · 19 MIN

ఆదర్శ బతుకమ్మ | Adarsa Bathukamma | Telugu Short Story | Dr Kanupuru Srinivasulu Reddy | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఆదర్శ బతుకమ్మ డా: కనుపూరు శ్రీనివాసులు రెడ్డి ఆదర్శ, సౌందర్యమూర్తి భార్యా భర్తలు.హైదరాబాద్ లో సాఫ్టవేర్ ఉద్యోగులు. మంచి జీతం. కానీ సంసారమే..? బస్సుదిగి నడుస్తున్న ఆదర్శకు ఇంటికి వస్తున్నాము అనే సంతోషం కలగలేదు. భర్త ఇంటికి  ఎలా వస్తాడో తెలుసు. తాగుడు అతని  ఫ్యాషన్ కాదు, వ్యసనం.  తన అందం, ప్రేమానురాగాలు  అలవాటును మాన్పించ లేకపోయాయి. అసంతృప్తితో ఈడ్చుకు రావాల్సిందే, తప్పదు.. అనుకుని గాఢ నిట్టూర్పు వదిలింది. కోవిడ్ సమయంలో ఇద్దరూ ఇంటి దగ్గరనుంచే పని చేసేవారు. అప్పుడూ తాగుడు వదలలేదు. దొంగచాటుగా అమ్మే వాళ్ళ దగ్గరనో, ఆర్మీలో ఉండే తన స్నేహితుల దగ్గరనో తెచ్చుకుని మామూలు కంటే కాస్త తక్కువ తాగేవాడు. జీడిపప్పు పప్పు, మిరపకాయ బజ్జీలు, పకోడీలు చేసి పెట్టలేక విసుక్కునేది. అధికారం చెలాయించే వాడు. ఇంట్లో ఉంటూ ఎడముఖం పెడ  ముఖం  ఎందుకని పడి ఉండేది. మరి తాగుతున్నాడని ఎవ్వరూ భర్తను వదిలేసినట్లు వినలేదు. తాగుబోతు, తిరుగుబోతు భర్తలను నేటి స్త్రీలు ఆదర్శవంతంగా మన్నించేస్తున్నారు. తమ స్వాతంత్రానికి అడ్డనో నేటి పాతివ్రత్యానికి సరి అనో!!? ఆడదాని అభ్యతరం ఎప్పుడూ సంతలోనే ఉంటుంది. ఇప్పుడు కోవిడ్ తగ్గింది. సౌందర్యమూర్తి  ఆఫీసుకు వెళుతున్నాడు. ఆదర్శ  ఇంకా ఇంటి నుంచే పని. వారానికి ఒకసారి వెళ్లి రిపోర్టు చెయ్యాలి.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/kP8KsjmuIDg

Episode metadata supplied by the publisher feed · Published Sep 15, 2022

Embed this episode

NOW PLAYING

ఆదర్శ బతుకమ్మ | Adarsa Bathukamma | Telugu Short Story | Dr Kanupuru Srinivasulu Reddy | manatelugukathalu.com

0:00 19:28

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 19 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on September 15, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!