EPISODE · Apr 20, 2022 · 3 MIN
ఆఖరి చూపు కొరకు ఆఖరి ఉత్తరం |Aakhari Chupu Koraku Aakhari Uttharam | Telugu Short Story | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
ఆఖరి చూపు కొరకు ఆఖరి ఉత్తరం రచన: కిడాల శివకృష్ణ కాలింగ్ బెల్ మోగింది. కంగారుగా తలుపులు తెరిచి చూస్తే ఎదురుగా పోస్ట్ మాన్. చేతిలో కవర్ పట్టుకుని “రాజు అంటే మీరేనా?” అన్నాడు పోస్ట్ మాన్. “అవును. నేనే చెప్పండి” అన్నాడు రాజు. “మీకే ఉత్తరం” అన్నాడు పోస్ట్ మాన్. సరే అని పేపర్ మీద సంతకం చేసి కవర్ని తీసుకున్నాడు రాజు. ఆ కవర్ ఇంటి నుంచి వచ్చింది. కవర్ని ఓపెన్ చేసి చదవనారంభించాడు. అందులో "నాయనా! మాకు వయస్సు అయిన విషయం మీకు తెలిసిందే. మాకు ఇవి ఆఖరి రోజులు అనిపిస్తోంది. అక్కడ కోడలు, పిల్లలూ క్షేమంగా ఉన్నారా? క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాము. అన్నట్లు చెప్పడం మరిచిపోయాము. ఇంటికి మరియు ఆస్తులకు సంభంధించిన దస్తావేజులు మీ పేరు మీద తయారుచేయించాము. ఇక్కడికి వచ్చిన తర్వాత వాటిని మీరు తీసుకెళ్ళండి. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/V2CMvXIP99c
Embed this episode
Ready to play
ఆఖరి చూపు కొరకు ఆఖరి ఉత్తరం |Aakhari Chupu Koraku Aakhari Uttharam | Telugu Short Story | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.